ఏపీలో ప్రస్తుతం మారుమోగుతున్న పేరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేగా సొంత పార్టీ మీదనే తిరుగుబావుట ఎగురవేసి చర్చనీయాంశంగా మారారు. తాజాగా రాజధాని విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఏపీకి మూడు రాజధానులు కరెక్ట్ కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్ట్ నాగరాజు చేసిన ఇంటర్వ్యూలో రాజధాని విషయంలో తన అభిప్రాయమేంటో అనేది వెల్లడించారు. రాజధాని విషయంలో వైసీపీ […]
గుంటూరు జిల్లాలో వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ కార్యాలయానికి గుర్తు తెలియని వక్తులు నిప్పు పెట్టారు. గుంటూరు డొంక రోడ్డులో ఉన్న అనిల్ ఆఫీస్ ను కొంతమంది తగలబెట్టారు. అర్థరాత్రి సమయంలో ఆఫీస్ పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ఇటీవల బోరుగడ్డ అనిల్.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కోటంరెడ్డికి అనిల్ ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడం సోషల్ మీడియాలో చర్చగా మారింది. ఈ […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డికి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నమ్మక ద్రోహం చేశారని మాజీ మంత్రి పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటంరెడ్డి ఫోన్‌ను ఎవరూ ట్యాప్ చేయలేదని, ఆయన స్నేహితుడే కాల్ రికార్డింగ్ చేశాడని చెప్పారు. పేర్నినాని గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ రామశివారెడ్డి అనే కాంట్రాక్టర్ కోటం రెడ్డికి అత్యంత సన్నిహితుడు. అతడు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అభిమాని. అతడు కోటంరెడ్డి కాల్స్‌ను రికార్డ్ చేశాడు. పార్టీలో అందరికీ సర్క్యులేట్ చేశాడంట. టాప్ చేశారు […]