ఈ రోజుల్లో యువత చిన్న చిన్న విషయాలకే క్షణికావేశంలో ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రేమ విఫలమైందని, చదువులో రాణించలేకపోతున్నానని, తల్లిదండ్రులు మందలించారనే కారణాలతో ఇంట్లో నుంచి వెళ్లిపోవడం, లేదంటే ఆత్మహత్య చేసుకోవడం చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి కారణాల్లోనే ఓ యువతి ఇంట్లో నుంచి కనిపించకండపోయిన ఘటన తాజాగా నిజామాబాద్ చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని కోటగిరి ప్రాంతానికి చెందిన కౌసర్ సుల్తానా( 22) అనే యువతి కుటుంబ సభ్యులతో కలిసి ఉంటుంది. అయితే ఈ […]