‘కోట శ్రీనివాసరావు‘ ఈ పేరు తెలుగు చిత్రసీమ మాత్రమే కాదు, తమిళ్, మలయాళం, హిందీ అభిమానులకు సుపరిచితమే. 1978లో ‘ప్రాణంఖరీదు‘తో సినీ జీవితం ప్రారంభిచారు. అప్పటి నుంచి దాదాపు 750కి పైగా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్, విలన్ ఇలా ఎన్నో పాత్రలకు జీవం పోశారు. తన నటనకు గుర్తింపుగా 9 నంది అవార్డులు, 2015లో పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే.. తన ప్రమేయం లేకుండా జరిగిన ఒక తప్పు వల్ల […]