ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల ఎంగేజ్మెంట్స్, పెళ్లి వార్తలన్నీ నెటిజెన్స్, ఫ్యాన్స్ ఆశ్చర్యపోయే విధంగా జరుగుతున్నాయి. నిన్నటివరకూ తెలుగు బుల్లితెరపై యాంకర్ గా మెరిసిన మేఘన.. త్వరలోనే మెగా ఫ్యామిలీకి కోడలు కాబోతుంది. యాంకర్ గా మాత్రమే ప్రేక్షకులకు తెలిసిన మేఘన త్వరలో మెగా ఫ్యామిలీకి చెందిన కొణిదెల పవన్ తేజ్ ని పెళ్లాడబోతుంది. ఏంటి యాంకర్ మేఘన కొణిదెల పవన్ తేజ్ ని పెళ్లి చేసుకోబోతుందా అని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ.. ఆల్రెడీ వీరిద్దరి ఎంగేజ్మెంట్ గురువారం […]
యాంకర్ మేఘన.. నిన్నటివరకు అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. కానీ ఎప్పుడైతే మెగా ఇంటికి కోడలు కాబోతుందని తెలిసిందో.. ఒక్కసారిగా ఆమె పేరు ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. కొణిదెల పవన్ తేజ్‌ను వివాహం చేసుకోబోతుంది మేఘన. గురువారం వీరి నిశ్చితర్థం జరిగింది. ఈ వేడుకకు చిరంజీవి భార్య సురేఖ హాజరయ్యి.. కాబోయే దంపతులను ఆశీర్వదించారు. వీరి నిశ్చితార్థం ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో ప్రస్తుతం అందరి దృష్టి యాంకర్ మేఘన మీద పడింది. అసలు ఈమె […]
Konidela Pavan Tej: ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ సినిమాతో వెండి తెరకు హీరోగా పరిచయం అయ్యారు కొణిదెల పవన్ తేజ్. ఈ సినిమాలో బుల్లితెర యాంకర్ మేఘన హీరోయిన్‌గా చేశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించింది. తర్వాత కూడా ఇద్దరూ టచ్‌లో ఉన్నారు. ప్రేమ విషయం పెద్దలకు చెప్పి పెళ్లికి ఒప్పించారు. తాజాగా, పవన్ తేజ్, మేఘనల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, […]