తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని పటిష్ట పర్చడానికి తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పలు జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతూ వస్తున్నారు.
దొంగలకు దేవుడు, గుడి అనే భయం కూడా లేకుండా పోతుంది. దర్జాగా ఆలయాల్లోనే చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో భారీ చోరీ చోటు చేసుకుంది. ఆ వివరాలు..
సెలబ్రిటీలకు సంబంధించిన పాత ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతాయి. వారి చిన్ననాటి, దశాబ్దాల నాటి ఫోటోలు చూస్తే.. గుర్తు పట్టడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఎక్కువగా సినీ సెలబ్రిటీల ఫోటోలు వైరలవుతాయి. కానీ నేడు కేసీఆర్ పాత ఫోటో ఒకటి వైరలవుతోంది. దాని ప్రత్యేకత ఏంటంటే..
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచారం వాహనం వారహికి ప్రత్యేక పూజలు చేసేందుకు.. కొండగట్టు ఆలయానికి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే పవన్ తెలంగాణ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. పవన్ కాన్వాయ్‌ను ఫాలో అయిన యువకులు కొందరు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ యాక్సిడెంట్‌లో ఓ యువకుడి మృతి చెందగా.. మరో ముగ్గురురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయించేందుకు కొండగట్టు వచ్చిన పవన్ కళ్యాణ్.. పూజ కార్యక్రమాలు […]
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేడు కొండగట్టులో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఏపీలో ఎన్నికల ప్రచారం కోసం వాడనున్న ప్రచార రథం ‘‘వారాహి’’కి కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. పవన్ కల్యాణ్ ఇప్పటికే హైదరాబాద్ నుంచి కొండగట్టుకు బయలుదేరారు. జనసేన నేతలు, కార్యకర్తలతో కలిసి కాన్వాయ్‌తో వెళ్లారు. అయితే, ఆయన ప్రయాణిస్తున్న వాహనం భారీ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయింది. హకీంపేట్ వద్ద లారీ రిపేర్ జరుగుతుండటంతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పవన్ […]
ప్రముఖ స్టార్ హీరో, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 24న ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. ఏపీలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న వాహనం ‘వారాహి’కి కొండగట్టులో ప్రత్యేక పూజలు చేయించనున్నారు. కొండగట్టు నుంచే వారాహి వాహనం ప్రారంభం కానుంది. అనంతరం ధర్మపురి క్షేత్రాన్ని కూడా ఆయన దర్శించనున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని జనసేన కీలక నేతలతో ఆయన సమావేశం అవ్వనున్నారు. ఈ మేరకు జనసేన […]
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు మరొక ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది. అధికార పార్టీ సహా.. విపక్షాలు సైతం.. ఎన్నికల కోసం రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పీడ్ పెంచారు. ఇప్పటికే రాజకీయాల్లో యాక్టీవ్‌గా మారిన జనసేనాని.. ప్రజా సమస్యలపై దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఈసారి ఎన్నికలను కూడా ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. ఎన్నికలకు ఏడాది కన్నా ఎక్కువ సమయం ఉండగానే.. పవన్ ఎలక్షన్ మూడ్‌లోకి వెళ్లారు. ఇక ఎన్నికలకు […]
నానాటికి సమాజంలో పాపపు పనులు ఎక్కువైపోతున్నాయి. స్త్రీ, పురుషుల అక్రమ సంబంధాలు ఎక్కువయ్యాయి. సంపాదన కోసం కొందరు, శారీరక సుఖం కోసం మరికొందరు వ్యభిచారాలు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లోని లాడ్జీల్లో, అపార్ట్ మెంట్ లో ఇళ్లు అద్దెకు తీసుకుని వ్యభిచారాలు నిర్విహిస్తుంటారు. ఇప్పుడు ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే దేవస్థానం ప్రాంతంలో ఉండే అద్దె గదుల్లో అసాంఘీక పనులు చేస్తున్నారు. కొందరు దేవస్థానంలోని అద్దె గదుల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ సంఘటన కరీనంగర్ జిల్లాలోని కొండగట్టు వీరాంజనేయ […]