కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈమధ్య కాలంలో తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు, పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక తాజాగా మరోసారి ఆయన పేరు వార్తల్లో నిలిచింది. కారణం
ఈ మద్య సినీ సెలబ్రెటీలు, రాజకీయ నేతలు, బడా వ్యాపారులకు బాంబు పెట్టి ఇల్లు పేలుస్తామని బెదిరింపు కాల్స్ రావడం చూస్తూనే ఉన్నాం. పోలీసులు రంగంలోకి దిగి బెదిరింపు కాల్స్ చేసిన వాళ్లను పట్టుకొని స్టేషన్ కి తరలిస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేరు ఈ మధ్య కాలంలో తరచుగా ఏదో వివాదంలో ప్రముఖంగా వినిపిస్తోంది. తరచుగా పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలస్తున్నారు. ఇక తాజాగా కోమటిరెడ్డి ఆడియో ఒకటి లీకై.. రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఆ వివరాలు..
కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై బీఆర్ఎస్ కార్యకర్తలు కర్రలు, కుర్చీలు విసిరి దాడికి యత్నించారు. వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ కార్యకర్తలు వారిపై ఎదురుదాడికి దిగారు. ఇటుకలపాడులో బొడ్డరాయి విగ్రహ ప్రతిష్టాపనకు హాజరైన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా మునుగోడు ఉప ఎన్నికల గురించే టాక్ నడుస్తుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శాసన సభ సభ్యత్వం తో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా చేశారు. దీంతో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికలు ఇప్పుడు అన్ని పార్టీల వారికి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారాయి. ముఖ్యంగా బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ మద్య పోటా పోటీ నడుస్తుంది. ఈ […]
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చెందిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయా పార్టీల మధ్య పోటీ తీవ్ర స్థాయిలో ఉంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కారణంగా మునుగోడు ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ […]
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో మునుగోడు ఉప ఎన్నిక హాట్ టాపిక్‌గా మారింది. మునుగోడులో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ ఈ మూడు పార్టీలకు ఈ ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకం. ఇక గెలుపు కోసం పార్టీలన్ని ఇప్పటికే పలు వ్యూహాలు సిద్ధం చేసి అమలు చేసే పనిలో ఉన్నాయి. ఇక మునుగోడులో కాంగ్రెస్‌కి చిత్రమైన పరిస్థితులు ఎదురుకాబోతున్నాయి. రాజీనామా ముందు […]
గత కొంత కాలంగా టి కాంగ్రెస్ లో సొంత పార్టీ నేతల మద్య మాటల యుద్దం నడుస్తుంది. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనాలు సృష్టించాయి. చండూరుసభలో తనను అవమానకరంగా తిట్టించిన రేవంత్ రెడ్డి తనకు క్షమాపణ చెప్పాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. తనకు క్షమాపణ చెప్పిన తర్వాతే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంపై స్పందించారు […]
ఇటీవల కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వాడీ వేడీగా ఉన్నాయి. ఏపీ రాజకీయాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా వ్యవహారంతో తెలంగాణలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఈక్రమంలో రాజగోపాల్ రెడ్డి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరస్పర విమర్శలతో రెచ్చిపోయారు. ఈక్రమంలో రేవంత్ రెడ్డి.. కోమటి రెడ్డి సోదరులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపట్ల వెంకట రెడ్డి తీవ్ర […]
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఎంత లేదన్నా ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. కానీ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మాత్రం అప్పుడే వేడెక్కింది. టీఆర్‌ఎస్ ప్లీనరీలో నేతల ప్రసంగం చూస్తే.. అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా అనిపించింది. ఇక ఎన్నికలకు ఏడాదికిపైగా సమయం ఉండగానే.. పొత్తుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. పొత్తుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీ తమతో పొత్తు కోసం ప్రయత్నించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. […]