కోలీవుడ్ ఇండస్ట్రీలో ఐదుగురు టాప్ స్టార్లను బ్యాన్ చేయబోతున్నారని గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మిగతా పరిశ్రమలతో పోలిస్తే తమిళనాట పరిస్థితులు కాస్త డిఫరెంట్‌గా ఉంటాయి.
సినీ ఇండస్ట్రీలో ఛాన్స్ దక్కించుకోవడం అంటే సాధారణ విషయం కాదు. ఎన్నో కష్టాలు పడుతూ స్టూడియోల వెంట తిరుగుతూ ఒక్క ఛాన్సు కోసం ఎదురుచూసే నటులు ఎంతోమంది ఉంటారు. తమ అభిమాన హీరో, హీరోయిన్లు కనిపిస్తే ఒక్క ఫోటో తీసుకొని తెగ సంబరపడిపోతుంటారు.
ఈమె తండ్రితోపాటు బంధువులు అందరూ సినిమా ఇండస్ట్రీకి చెందినవాళ్లే. అయినాసరే లక్ కలిసిరావడం లేదు. సినిమాలు చేస్తున్న హిట్స్ పడటం లేదు. మరి ఆమె ఎవరో కనిపెట్టారా?
ఈ మద్య కాలంలో పలు ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. వివిధ కారణాల వల్ల సినీ తారలు దూరం కావడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు శోక సంద్రంలో మునిగిపోతున్నారు.
ఎప్పుడూ లైమ్ లైట్‌లో ఉండేందుకు తపన పడుతుంటారు నటీ మణులు. వ్యక్తిగత జీవితాన్ని, కెరీర్‌ను బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. షూటింగ్స్ అయిపోయాక.. ట్రిప్స్ , పార్టీలు, పబ్స్ వంటి వాటితో సేదతీరుతుంటారు. కానీ ఒక్కొక్కసారి ఈ పార్టీలు కూడా చేదు అనుభవాలను మిగులుస్తాయి. ఓ నటి ఇప్పుడు ఇదే ఎదుర్కొంటున్నారు.
నేటి యువత చెడు సవాసాలకు లోనవుతున్నారు. చెడు వ్యసనాలకు బానిసలై.. తల్లిదండ్రులను ఆవేదనకు గురి చేస్తున్నారు. అలా ఓ నటి కుమారుడు చెడు వ్యసనాలకు మరిగి, మానసిక రోగిగా మారాడు. అంతే కాకుండా ఇద్దరి ప్రాణాలను బలిగొన్నాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
రంగుల లోకం నుంచి రాజకీయాల్లోకి అనేక నటీనటులు వచ్చారు. పలువురు పార్టీని ఏర్పాటు చేసిముఖ్యమంత్రులు అయ్యారు. మరికొంత మంది మంత్రులు అయ్యారు. అదేవిధంగా నటనా రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చి చేతులు కాల్చుకున్న వారూ ఉన్నారు. ప్రజల కోసం రాజకీయాల్లోకి రావాలని భావించే నటులున్నారు. అటువంటి వారిలో రజనీకాంత్ ఒకరు. అయితే ఆయన అనూహ్యంగా రాజకీయాల నుండి తప్పుకున్నారు. దానికి కారణాలను ఆయన వెల్లడించారు.
శరవణ స్టోర్స్ సంస్థ అధినేత అరుల్ శరవణన్. శరవణన్ సంస్థకు చెందిన వాణిజ్య ప్రకటనల్లో ఆయనే హీరో. ఈ వాణిజ్య ప్రకటనల్లో నటించే హీరోయిన్స్, మోడల్స్ మధ్య నుండి నడుచుకుంటూ వస్తూ కనిపించేదీ ఆయనే. ఆ ప్రకటనలు తెలుగులో కూడా డబ్బింగ్ అవుతుంటాయి. అయితే ఆయన హీరోగా మారిన సంగతి విదితమే. ఇప్పుడు ఆయన నుండి మరో అప్ డేట్ రానుంది.
సినిమాలు చూడటానికి చాలా కలర్ ఫుల్ గా ఉంటాయి కానీ దానికోసం ఎంత కష్టపడతారో తెలిస్తే ప్రేక్షకులు కచ్చితంగా అవాక్కవుతారు. ఎందుకంటే షూటింగ్స్ చేసే టైంలో హీరోహీరోయిన్ దగ్గర నుంచి నటీనటుల వరకు కొన్నిసార్లు గాయాలపాలవుతుంటారు. ఆ విషయాన్ని కొన్నిసార్లు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఫ్యాన్స్ తెగ కంగారూ పడిపోతారు. తమ అభిమాన హీరోకు ఏం జరిగిందో తెలుసుకోవాలని తెగ ఆరాటపడతారు. పెద్దగా ప్రమాదం ఏం లేదని తెలిసి రిలాక్స్ అవుతారు. ఇప్పుడు […]
తమిళ డ్యాన్సర్, నటుడు రమేశ్ గత నెల ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఉంటున్న భవనంలోని 10వ అంతస్థు నుండి దూకి ప్రాణాలు వదిలారు. అయితే అతడిదీ హత్య అని రమేష్ మొదటి భార్య చిత్ర ఆరోపించారు. రెండో భార్య చిత్ర హింసల కారణంగానే అతడు చనిపోయాడని చెప్పారు. ఇందుకు సాక్ష్యంగా ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో రమేశ్ అతడి రెండో భార్య దారుణంగా హింసించినట్లు తెలుస్తోంది. ఆ వీడియోలో అతడిని కొట్టడం కనిపిస్తోంది. ఓ […]