కోలీవుడ్ బిగ్‌బాస్ -7లోకి సెలెక్షన్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొందరు సెలెక్ట్ అయ్యారు. మరికొందరు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీకి దాదాపుగా కన్‌ఫామ్ అయ్యారు. వారిలో కోయంబత్తూరుకు చెందిన మహిళ కూడా ఎంపిక అయ్యారు.
మ్యూజిక్ డైరెక్టర్ నుండి హీరోగా ఎదిగిన నటుడు విజయ్ ఆంథోనీ. తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే అతడికి మంచి ఫేమ్‌ను తెచ్చింది మాత్రం బిచ్చగాడు సినిమానే. ఈ సినిమా తమిళనాడులో కన్నా తెలుగులో బంఫర్ హిట్ కొట్టింది. ఇప్పుడు బిచ్చగాడు-2తో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో
ఇటీవల అనేక మంది ప్రముఖులు క్షణంలో మాయమౌతున్నారు. నిన్న ఉంటున్న మనిషి మరో రోజు లేడని తెలిస్తే బాధపడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. అలా అనేక మంది నటీనటులు కనుమరుగయ్యారు. తాజాగా కోలీవుడ్ లో ప్రముఖ కమెడియన్ అనారోగ్య సమస్యలతో చనిపోయారు.
తమిళనాడు- ఎన్నికల్లో ప్రజల మూడ్ ఎలా ఉంటుందో ఎవ్వరు చెప్పలేరు. పోలింగ్ బూత్ లోకి వెళ్లాక ఎవరు ఎవరికి ఓటు వేస్తారో ఎవ్వరు ఊహించలేరు. కానీ ఒక్కోసారి ఎవ్వరు ఎక్స్ పెక్ట్ చేయని వారికి ఓట్లేసి గెలిపిస్తారు ప్రజలు. ఇందుకు తమిళనాడులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రముఖ నటుడు విజయ్ అభిమాన సంఘం నుంచి పోటీ చేసిన వంద మందికిపైగా ఈ ఎన్నికల్లో విజయం సాధించి సంచలనం సృష్టించారు. సీనియర్ నటుడు కమల్ […]
మన దేశంలో సినిమాకి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇందుకే మన దగ్గర హీరోలకు తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. హీరోయిన్స్ ఎవరో, ఏమిటో తెలియకపోయినా వారికి పట్టం కట్టేస్తాము. నిజానికి ఈ లెక్కలు ఏవి కూడా సగటు ప్రేక్షకుడికి అర్ధం కావు. అర్ధం చేసుకోవాల్సిన అవసరం లేదు. లైఫ్ లో కాస్త రిలాక్స్ కావాలి అనుకున్న సమయంలో ఫ్యామిలీతో అలా సరదాగా అలా ధియేటర్స్ కి వస్తారు. ఎంజాయ్ చేసి వెళ్తారు. సాధారణ ప్రేక్షకులకి […]