రాహుల్ ద్రవిడ్ అంటే.. మెచ్యూరిటీ మారుపేరు. ఓడినా, గెలిచినా చాలా స్థితప్రజ్ఞతతో వ్యవహరిస్తుంటాడు. అందుకే ధోని కంటే ముందే ద్రవిడ్‌కు మిస్టర్ కూల్ అనే బిరుదు ఉంది. అలాంటి ద్రవిడ్ ఒక సారి మాత్రం డ్రెస్సింగ్‌రూమ్‌లో రచ్చ రచ్చ చేశాడు.