హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉద్యోగం చేసుకునే మనం.. ఎప్పుడో పండగకు ఊరు వెళ్ళినప్పుడు కుటుంబాన్ని వదిలిపెట్టి రావాలంటే ఏదో కోల్పోయినట్టు ఉంటుంది. అలాంటిది దేశం కోసం ఆలోచించే సైనికులు సరిహద్దుకు వెళ్లేముందు తమ కుటుంబాన్ని చూసి ఎంత విలవిలలాడిపోతారో కదా. అందులోనూ అప్పుడే పుట్టిన పిల్లల్ని వదిలిపెట్టి ఎవరికీ వెళ్లాలనిపించదు. కానీ ఒక మహిళా జవాన్ దేశం కోసం ఆలోచించి తన పసి బిడ్డను వదిలిపెట్టి సరిహద్దుకు బయలుదేరారు. వెళ్లే ముందు తన కూతుర్ని చూసి ఏడ్చేశారు.
మనది పురుషాధిక్య సమాజం. ఆంక్షలన్ని ఆడవారికి.. అడ్డులేని స్వాతంత్య్రం మగవాళ్లకి సొంతం అనే భావన.. వేల ఏళ్లుగా మన సమాజంలో వేళ్లూనుకుపోయింది. భార్యను కోల్పోయినా.. విడాకులు తీసుకున్నా సరే.. మగాడు వెంటనే పెళ్లి చేసుకుంటాడు. సమాజం కూడా అయ్యో పాపం.. ఒంటరిగా ఎలా బతుకుతాడు అని సానుభూతి చూపుతుంది. కానీ అదే పరిస్థితి ఆడవాళ్లకు ఎదురైతే.. తలరాత.. దురదృష్టం.. జీవితం నాశనం అయ్యింది అంటారు. ఇక ఒకవేళ ఆమెకి పిల్లలు ఉంటే.. జీవితాంతం వారి కోసం బతకాల్సిందే. […]
ఈ రోజుల్లో వివాహేతర సంబంధాల కారణంగా పచ్చని కాపురాలు నిట్టనిలువునా కూలిపోతున్నాయి. భర్తను కాదని భార్య, భార్యని కాదని భర్త.. ఇలా ఒకరిని కాదని మరొకరు తెర వెనుక సంసారానికి శ్రీకారం చుడుతూ చివరికి హత్యలు, ఆత్మహత్యలకు వరకు వెళ్తున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ యువకుడు ముగ్గురు పిల్లల తల్లితో ప్రేమాయణాన్ని కొనసాగించాడు. చివరికి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కానీ ఆ మహిళ అతనితో పెళ్లికి నిరాకరించడంతో దారుణానికి ఒడిగట్టాడు. తాజాగా మహారాష్ట్రలో చోటు చేసుకున్న […]
అనుమానం.. ఓ పచ్చని కాపురంలో నిప్పులో పోసింది. అప్పటి వరకు సంతోషంగా సాగిన కాపురం ఒక్కసారిగా నిట్టనిలువనా కూలిపోయింది. ఇదే అనుమానంతో ఓ కసాయి భర్త కట్టుకున్న భార్య, ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేశాడు. ఇటీవల మహారాష్ట్రలో వెలుగు చూసిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనలో అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. మహారాష్ట్ర కొల్హాపూర్ జిల్లాలోని కాగల్ పట్టణంలో ప్రకాష్ బాలసో మాలి(42), […]
Viral Video: వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. వైద్యుడంటే దైవంతో సమానం అని దానర్థం. ఈ సృష్టిలో వైద్యుడనే వాడు లేకపోతే.. మనుషులు, చాలా జీవులు కూడా చిన్న చిన్న రోగాలకు ప్రాణాలు కోల్పోవలిసి వస్తుంది. ప్రాణాలతో బతకరు అనుకున్న ఎంతో మందికి వైద్యులు ప్రాణం పోశారు. నిండు నూరేళ్ల ఆయుష్సును ప్రసాదించారు. తాజాగా, ఓ రోగి తన కళ్ల ముందు గుండె పోటుతో పడిపోగా.. ఓ డాక్టర్ సీపీఆర్ చేసి ప్రాణం పోశాడు. ఈ […]
ప్రమాదాలు ఎప్పుడు ఎలా వస్తాయో చెప్పడం కష్టం. అప్పటి వరకు మన మద్యలో ఉన్నవారు అకస్మాత్తుగా ప్రమాదాలకు గురై చనిపోవడం చూస్తుంటాం. ముఖ్యంగా లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేసేవారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కొన్ని సార్లు ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. పాలమూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నాగర్‌కర్నూలు జిల్లాలోని పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనుల్లో విషాదం చోటుచేసుకుంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా కొల్లాపూర్ మండలం ఏలూరు శివార్లలోని రేగమనగడ్డ వద్ద ప్రమాదం జరిగినట్లు వార్తలు […]
యువతి పేరు అపూర్వ హెంద్రే. స్థానికంగా ఉండే ఓ ఆస్పత్రిలో డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తోంది. డాక్టర్ గా మారి మా కూతురు పేదలకు సేవ చేస్తుందని యువతి తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటున్నారు. అలా ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలోనే కూతురు కానరాని లోకాలకు వెళ్తుందని ఆ తల్లిదండ్రులు ఊహించలేకపోయారు. నిన్నటి వరకు మాతో పాటు ఉన్న కూతురు ఉన్నట్టుండి అనుమానాస్పద స్థితిలో మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన […]
ఓ భార్యను వేధించిన భర్తపై పగ తీర్చుకంది ఓ భార్య. ఏకంగా అతని ప్రైవేట్ పార్ట్ పైనే దాడి చేయడంతో పాటు బండరాయితో తలపై మోది దారుణంగా హత్యకు పాల్పడింది. తాజాగా మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక ఏం జరిగిందంటే? మహారాష్ట్రలోని కొల్హాపూర్ పరిధిలోని శాహువాడీలోని లోలనే ప్రాంతం. ఇదే గ్రామానికి చెందిన ప్రకాష్ పాండురంగ కాంట్లే, వందన ఇద్దరు భార్యాభర్తలు. వీరికి గతంలో పెళ్లైంది. ఇక కొంత కాలం […]