సోషల్ మీడియా యుగంలో మంచైనా, చెడైనా వెంటనే వైరలవుతున్నాయి. ఇక సోషల్ మీడియా వల్ల రాత్రికి రాత్రే స్టార్లుగా మారిన వారు ఎందరో ఉన్నారు. తాజాగా ఓ యువతి అద్భుతమైన బ్యాటింగ్ టాలెంట్‌తో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె ప్రతిభ చూసి సచిన్ సైతం ఆశ్చర్యపోతున్నాడు. ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోన్న ఆ వీడియో వివరాలు..
భారత్-హాంకాంగ్ మ్యాచులో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇంకా చెప్పాలంటే చివరి ఓవర్లో నాలుగు సిక్సులు కొట్టడం మ్యాచుకే హైలెట్. అలాంటి ఆ సిక్సుల గురించి ఏకంగా కోహ్లీ మెచ్చుకుంటే ఎలా ఉంటుంది. అవును అదే జరిగింది. సూర్య బ్యాటింగ్ కి ఫుల్ ఫిదా అయిన కోహ్లీ.. మనోడిని తెగ పొగిడేశాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. మొన్నటికి మొన్న పాక్ తో […]