టీమిండియా క్రికెటర్లలో క్రేజ్ గురించి చెప్పాల్సి వస్తే.. ఒకప్పుడు సచిన్. ఆ తర్వాత ధోనీ. ఇప్పుడు మాత్రం విరాట్ కోహ్లీ. కొందరు ఫ్యాన్స్ ఒప్పుకోకపోవచ్చు. కానీ ఇదే నిజం! మ్యచ్ లో బ్యాటింగ్ చేసే విషయం దగ్గర నుంచి డ్రస్సింగ్ స్టైల్ వరకు కోహ్లీని బీట్ చేయడం చాలా కష్టం. అందుకే మన దేశంలో మాత్రమే కాకుండా ఇతర దేశాల్లోనూ కోహ్లీకి వీరాభిమానులున్నారు. మన దాయాది దేశమైన పాక్ లో కోహ్లీని పిచ్చిగా ఆరాధించే ఫ్యాన్స్ ఉన్నారంటేనే […]
టైమ్ ఎప్పుడు ఒకేలా ఉండదు. మన టైమ్ నడుస్తుంది కదా అని నోరు పారేసుకుంటే.. కాలం ఒక్కోసారి దూల తీర్చేస్తుంది. ఎప్పుడూ టీమిండియా అన్నా, ఇండియన్ క్రికెట్ అభిమానులన్నా, కింగ్ కోహ్లీ అన్నా ట్వీట్లేసుకు పడే ఇంగ్లాండ్ మాజీ ఓపెనర్ నిక్ కాంప్టన్‌కు కోహ్లీ ఫ్యాన్స్ సరదా తీర్చేశారనే చెప్పాలి. ఓవల్ వేదికగా నాలుగో రోజు ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్లు వికెట్ కోల్పోకుండా 77 పరుగులు సాధించి ఒకానొక సమయంలో టెస్టు గెలుస్తారేమో అన్న నమ్మకాన్ని కలిగించారు. ఇక, […]