చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ఇటీవల ప్రముఖ స్టంట్ మాస్టర్ సురేష్ మృతిని మరువకముందే.. మరో ప్రముఖ నటుడు కన్నుమూసిన వార్త ఇండస్ట్రీని కలచివేస్తోంది. ఇంతలోనే ప్రముఖ మలయాళ నటుడు కొచ్చు ప్రేమన్ ఇక లేరనే వార్త ప్రేక్షకులలో విషాదం నింపింది. ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా కొనసాగుతున్న కొచ్చు ప్రేమన్.. శనివారం తిరువనంతపురంలో కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 68 సంవత్సరాలు. కాగా.. కొచ్చు ప్రేమన్ ఆకస్మిక మృతి ఫ్యాన్స్ అందరినీ బాధిస్తోంది. సినీవర్గాల సమాచారం ప్రకారం.. […]