హృదయం కాలేయం, కొబ్బరిమట్ట వంటి కామెడీ సెటైరికల్ మూవీస్ తో తెలుగు చలనచిత్ర రంగంలో సంపూ సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఇదే ఊపులో బర్నింగ్ స్టార్ ‘క్యాలీఫ్లవర్’ మూవీలో నటిస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘శీలో రక్షతి రక్షిత: అనేది క్యాప్షన్. ఆర్కే మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో సంపూ సరసన వాసంతి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర […]