తెలుగు ఇండస్ట్రీలో సీతాకోక చిలుక చిత్రంతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆలీ తర్వాత స్టార్ కమెడియన్ గా మారారు. నటుడిగా ఎన్నో అవార్డులు.. రివార్డులు అందుకున్న ఆలీ ప్రస్తుతం వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతున్నాడు. స్టార్ కమెడియన్‌గా వేయికి పైగా సినిమాల్లో నటించి నవ్వించారు ఆలీ, కమెడియన్‌గానే కాకుండా హీరోగానూ సినిమాలు చేసి మెప్పించారు. తాజాగా నటుడు ఆలీకి మరో ఘనత దక్కింది. ఆలీకి కె.ఎల్.యు. యూనివర్సిటీ డాక్టరేట్ ను ప్రకటించింది. ఈ […]