ప్రతి ఇంట్లో వంటగది అనేది ఎంతో ముఖ్యమైన ప్రదేశం. దానిని ఎంతో నీట్ గా ఉంచుకోవాలి అనుకుంటారు. కానీ, చాలా మందికి అది సాధ్యం కాదు. ఎందుకంటే ఉరుకుల పరుగుల జీవితంలో అంత సమయం దొరకదు. అందుకే మీకోసం కిచెన్ లో మీ పనిని తగ్గించే కొన్ని వస్తువులను తీసుకొచ్చాం.
మనుషులు సాధారణంగా రెండేచోట్ల ఎక్కువ సమయం గడుపుతారు. ఒకటి ఆఫీస్ అయితే రెండు వంటగది. ఆడవాళ్లు అయితే రోజులో ఎక్కువ శాతం వంటగదిలోనే గడుపుతూ ఉంటారు. రోజుకు మూడుసార్లు వంట చేయాలి. ఇంట్లో వారికి వాల్సిన పనులు చేసి పెట్టాలి. అయితే ఈ క్రమంలో వాళ్లు ఎక్కవ అలిసిపోతూ ఉంటారు. కొన్ని పనులు ఎంత కష్టపడి చేసినా కూడా చిన్న పొరపాట్ల వల్ల వేస్టేజ్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇ-కామర్స్ సైట్స్ లో అందుబాటులో ఉండే […]
కిచెన్ డెస్క్- పులిహోర అంటే ఇష్టపడని భోజన ప్రియులు ఉండరు. ఎందుకంటే రైస్ తో తయారు చేసే పులిహోర ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇక పులిహోరను చాలా రకాలుగా తయారు చేస్తారు. నిమ్మకాయ లేదంటే చింతపండుతో ఎక్కువగా పులిహోర చేస్తుంటారు. సరైన పద్దతిలో చేస్తే పులిహోర చాలా రుచికరంగా తయారవుతుంది. మరి టెస్టీ పులిహోరను ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందామా.. ముందుగా నిమ్మకాయ పులిహోర తయారీకి కావలసిన పదార్థాలు.. అరకిలో బియ్యం, ఒక టేబుల్‌స్పూన్ నిమ్మరసం, తగినంత ఉప్పు, […]
కయెంగ్ క్రాచన్ నేషనల్ పార్క్‌లో ఉండే ‘బూన్చుయే’ అనే మగ ఏనుగు, తరచూ ఊరి మీదకు వస్తుంటుంది. అయితే అది ఇప్పటిదాకా వయొలెంట్‌గా ప్రవర్తించలేదని పార్క్ నిర్వాహకులు చెప్తున్నారు. సైలెంట్‌గా వెళ్లి తిండిని తీసుకుంటుందని, ఎవరైనా తరిమినా అక్కడే కూర్చుని మారం చేస్తుందని, జనాలు కూడా ఆ ఆసియా ఏనుగు పట్ల సానుభూతితోనే వ్యవహరిస్తారని చెప్తున్నారు. వాసన పసిగట్టి ఇళ్లలోకి దూరి కడుపు నిండా లాంగిచేస్తోంది. ఈమధ్య ఓ ఇంటి వంటగది గోడను బద్ధలు కొట్టి గదిలో […]