లక్నో వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా యువ క్రికెటర్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ చెలరేగారు.బ్యాట్స్‌మెన్లు, బౌలర్ల సమిష్టి కృషితో ఈ మ్యాచ్‌ను భారత్ చాలా సునాయాసంగా గెలిచింది. మొదటి T20లో విజయం అనంతరం శ్రీలంకతో జరిగనున్న రెండవ T20కోసం టీమిండియా బృందం శనివారం ధర్మశాలకు చేరుకుంది. బస్సులో వెళ్తున్న మహ్మద్ సిరాజ్, ఇషాన్ కిషన్ మరికొందరు క్రికెటర్లు బాలీవుడ్ సాంగ్ పాడతూ […]