ప్రాచీనకాలం నుంచి భారతదేశం వ్యవసాయ దేశమే. ఇప్పటికీ చాలామంది వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్నారు. అయితే.. అనుకోని ఉపద్రవాలు వారిని నట్టేట ముంచుతున్నాయి. అందులోనూ పల్లెల్లోని పేద రైతు తన పొలంలో సాగుకు పెట్టుబడి పెట్టడానికి అత్యవసరంగా ఒక లక్ష రూపాయలు అప్పు కావాలంటే ఎందరెందర్నో ప్రాథేయపడాల్సిన దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకమే.. కిసాన్ క్రెడిట్ కార్డ్. దీని ద్వారా రైతులు రూ.3 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. మరి […]
బ్యాంకుల నుంచి రైతులు సులభంగా రుణాలు పొందేందుకు కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. సాధారణంగా కిసాన్ క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికి మూడు నాలుగు రోజుల సమయం పడుతుంది. అయితే రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్(KCC) సులభంగా అందేలా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ బ్యాంక్‌లు కృషి చేస్తున్నాయి. ఈక్రమంలోనే ఈ రెండు బ్యాంకులు రైతులకు శుభవార్త చెప్పాయి. కేవలం కొన్ని గంటల్లోనే కిసాన్ క్రెడిట్ కార్డుల్ని ఇచ్చేందుకు సోమవారం […]