జబర్దస్త్ షో ద్వారా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న కమెడియన్స్ లో కిరాక్ ఆర్పీ ఒకరు. జబర్దస్త్ లో ఉన్నన్నాళ్ళు తనదైన శైలిలో పంచులు, కామెడీ స్కిట్స్ తో ప్రేక్షకులను అలరించిన ఆర్పీ.. కొన్నాళ్లుగా టీవీ షోస్ కి దూరంగా ఉంటూ బిజినెస్ లో రాణిస్తున్నాడు. హైదరాబాద్ లో 'నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు' బిజినెస్ ప్రారంభించిన ఆర్పీ.. కొన్ని నెలల్లోనే మరో రెండు బ్రాంచిలను ఓపెన్ చేసి వార్తలలో నిలిచాడు. తాజాగా ప్రేమించిన అమ్మాయి లక్ష్మీప్రసన్నతో పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సినిమా ఇండస్ట్రీ పైకి కనబడడానికి ఇంద్రధనస్సులా రంగుల ప్రపంచంలా ఉంటుంది కానీ కొందరి జీవితాలు చూస్తే డార్క్ కలర్ లోనే ఉంటాయి. ముఖ్యంగా తెరపై నవ్వించే హాస్యనటుల జీవితాలు అయితే తెరవని పుస్తకాల్లో చదవని కథల్లా ఉండిపోతాయి. పైకి సంతోషంగా కనబడుతూ.. నవ్వించడమే థ్యేయంగా జీవిస్తుంటారు. అయితే లోపల వాళ్ళు పడే బాధ, వాళ్ళ అనారోగ్యం ఇవేమీ బయటకు తెలియనివ్వరు. పేరు వస్తుంది, డబ్బులు వస్తాయి కానీ ఆ డబ్బులు ఏమీ వాళ్ళ జీవితాలని మార్చేయవు. ఎందుకంటే […]
కిరాక్ ఆర్పీ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా ఒక కమెడియన్ గా ఎదిగాడు. నాగబాబు జబర్దస్త్ వీడిన సమయంలో ఆర్పీ కూడా బయటకు వచ్చేశాడు. తర్వాత అదిరిదిలో కొన్నాళ్లు చేశాడు. ఇప్పుడు కిరాక్ ఆర్పీ కామెడీ షోలు కాకుండా సొంత వ్యాపారం ప్రారంభించిన విషయం తెలిసిందే. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట కూకట్ పల్లిలో ఓ కర్రీ పాయింట్ ఓపెన్ చేశాడు. దానికి వచ్చిన రెస్పాన్స్ చూసి […]
కిరాక్ ఆర్పీ.. జబర్దస్త్ ద్వారా కమెడియన్ వచ్చిన గుర్తింపు కంటే.. ఆ షో, దాని నిర్వాహకుల మీద చేసిన కామెంట్స్ ద్వారా మరింత ప్రచారం సంపాదించుకున్నాడు. జబర్దస్త్ మానేసిన తర్వాత.. కొన్నాళ్ల పాటు.. స్టార్ మాలో కామెడీ స్టార్స్ కార్యక్రమంలో పాల్గొన్నాడు ఆర్పీ. ప్రసుత్తం బుల్లితెరకు దూరమైన ఆర్పీ.. హైదరాబాద్‌లో సొంతం వ్యాపారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. నాన్‌వెజ్ ప్రియులు కోసం హైదరాబాద్‌లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట కర్రీ పాయింట్ ఒపెన్ చేశాడు. వ్యాపారం […]
తనదైన పంచులతో, హాస్యంతో కడుపుబ్బా నవ్వించే కిరాక్ ఆర్పీ.. బిజినెస్ రంగంలో కూడా అడుగుపెట్టారు. కర్రీ పాయింట్ పెట్టాలన్న పదేళ్ల కలని ఇన్నాళ్లకు నిజం చేసుకున్నారు. కిరాక్ ఆర్పీ స్వస్థలం నెల్లూరు కాగా.. నెల్లూరు చేపల పులుసు యమా టేస్టుగా ఉంటుందని ఆయన స్నేహితులు లొట్టలేసుకుంటూ తినేవారట. అందుకే తన మిత్రులతో పాటు హైదరాబాదీయులకి కూడా నెల్లూరు చేపల పులుసు రుచి చూపించాలని హైదరాబాద్ లో కర్రీ పాయింట్ బిజినెస్ ని ప్రారంభించారు. కూకట్ పల్లిలో ‘నెల్లూరు […]
జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులారిటీ పొందిన కమెడియన్స్ లో కిరాక్ ఆర్పీ ఒకరు. ఈయన పూర్తిపేరు రామ్ ప్రసాద్,.. కాగా షార్ట్ కట్ లో ఆర్పీ అని పెట్టుకున్నాడు. జబర్దస్త్ లో వందల స్కిట్స్ చేసిన ఆర్పీ.. జబర్దస్త్ నుండి మెగా బ్రదర్ నాగబాబు వెళ్ళిపోయాక ఆర్పీ కూడా వెళ్ళిపోయాడు. ఇక జబర్దస్త్ తర్వాత సినిమా డైరెక్షన్ లోకి దిగి ఓ సినిమా తీసే ప్రయత్నం చేశాడు. కానీ, ఆ సినిమా ఎవరితో, ఏంటి? అనే […]
తెలుగు బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న ‘జబర్దస్త్’ కామెడీ షోపై మొన్నటివరకూ పలు రకాల కామెంట్స్ వినిపించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా జబర్దస్త్ లో పెట్టే ఫుడ్ విషయంలో కమెడియన్ కిరాక్ ఆర్పీ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. జబర్దస్త్ లో ఫుడ్ బాలేదని కిరాక్ ఆర్పీ చేసిన కామెంట్స్ ని కొట్టిపారేస్తూ.. హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ తిరిగి విమర్శలు గుప్పించారు. అయితే.. అటు ఆర్పీ మాటలపై, ఇటు ఆది, రాంప్రసాద్ కామెంట్స్ పై […]
గత కొన్ని రోజుల కిందట జబర్దస్త్ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ సుమన్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో పాల్గొన్న ఆయన జబర్దస్త్ నిర్వాహకులు, సంస్థపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రొడక్షన్ సంస్థ ఆర్టిస్ట్‌లను ఎంతో నీచంగా చూస్తుందని.. తిండి కూడా సరిగా పెట్టరని కామెంట్ చేశాడు. సంస్థ తీరు సరిగా లేకనే.. చాలా మంది కమెడియన్స్ వెళ్లిపోతున్నారని ఆరోపించాడు. ఇంకా చాలా మంది బయటకు వెళ్లి పోతారు అని కూడా ఆర్పీ చెప్పుకొచ్చాడు. సదరు సంస్థ చేసే […]
కిరాక్ ఆర్పీ.. ఒక కమెడియన్ గా జబర్దస్త్ షోతో కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత సినిమాల్లోనూ ప్రేక్షకులను అలరించాడు. కొన్నాళ్ల తర్వాత జబర్దస్త్ కు గుడ్ బై చెప్పిన కిరాక్ ఆర్పీ కెరీర్లో కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం కామెడీ స్టార్స్ తో నవ్వులు పూయిస్తున్నాడు. అంతేకాకుండా ఆర్పీ పర్సనల్ లైఫ్ కు సంబంధించి ఇటీవలే తాను ప్రేమించిన అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. అందరికీ ఆర్పీ ఒక కమెడియన్ గా మాత్రమే తెలుసు. కానీ, ఇటీవలే […]
జబర్దస్త్ కామెడీ షో ద్వారా వెలుగులోకి వచ్చిన కమెడియన్స్ లో కిరాక్ ఆర్పీ ఒకరు. రాయలసీమ యాసలో తనదైన కామెడీని పండించి మంచి క్రేజ్ తెచ్చుకున్న ఆర్పీ.. కొన్నేళ్ల క్రితమే జబర్దస్త్ ని వీడి ప్రస్తుతం “కామెడీ స్టార్స్” షోలో స్కిట్స్ చేస్తున్నాడు. తనదైన నటనతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సైతం సంపాదించాడు. ఇక కిరాక్ ఆర్పీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. తాను ప్రేమించిన లక్ష్మీ ప్రసన్న అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నా విషయం తెలిసిందే. […]