నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు కిర్రాక్ ఆర్పీ. ఇక ఈ బిజినెస్ సక్సెస్ అవ్వడంతో కొత్తకొత్త బ్రాంచులను ఏర్పాటు చేస్తూ.. తన వ్యాపారాన్ని విస్తరిస్తున్నాడు ఆర్పీ.
కిరాక్ ఆర్పీ.. జబర్దస్త్ లో ఒక కమెడియన్ గా తన కెరీర్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత చాలా తక్కువ సమయంలో మంచి గుర్పించు సంపాదించుకున్నాడు. టీమ్ లీడర్ గా కూడా కొన్నాళ్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తర్వాత జబర్దస్త్ నుంచి బయటకు రావడం, ఆ షోపై, అక్కడి పరిస్థితులపై ఆర్పీ కామెంట్స్ చేయడం అందరూ చూశారు. ఆర్పీ ఏం చేస్తాడు మరి అని అంతా ఎదురుచూసిన తరుణంలో.. కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అని […]
గత కొన్ని రోజులకు ముందు, ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు కిరాక్ RP నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు. ‘జబర్దస్త్’ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆర్పీ.. హైదరాబాద్ లో చేపల పులుసు కర్రీ పాయింట్ పెట్టాడు. దీని గురించి వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా అందరూ మాట్లాడుకున్నారు. స్టార్ట్ చేసిన కొన్ని రోజుల వరకు అదిరిపోయే రేంజ్ లో క్లిక్ అయింది. ఆర్పీ తయారు చేయించిన చేపల పులుసు కోసం జనాలు […]
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్ధస్త్ కామెడీ షో గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. జబర్ధస్త్ కామెడీ షో తో ఎంతో మంది కళాకారులు ఇప్పుడు టాప్ పొజీషన్లో ఉన్నారు. ఎంతో మంది వెండితెరపై తమ సత్తా చాటుకుంటున్నారు. జబర్ధస్త్ షో ద్వారా పరిచయం అయి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న కమెడియన్ కిరాక్ ఆర్పీ గురించి అందిరకీ తెలిసిందే. ఇటీవల ఆయన జబర్ధస్త్ కామెడీ షో కి గుడ్ బాయ్ చెప్పి వేరే ఛానల్స్ కి […]
సినిమా ఇండస్ట్రీ పైకి కనబడడానికి ఇంద్రధనస్సులా రంగుల ప్రపంచంలా ఉంటుంది కానీ కొందరి జీవితాలు చూస్తే డార్క్ కలర్ లోనే ఉంటాయి. ముఖ్యంగా తెరపై నవ్వించే హాస్యనటుల జీవితాలు అయితే తెరవని పుస్తకాల్లో చదవని కథల్లా ఉండిపోతాయి. పైకి సంతోషంగా కనబడుతూ.. నవ్వించడమే థ్యేయంగా జీవిస్తుంటారు. అయితే లోపల వాళ్ళు పడే బాధ, వాళ్ళ అనారోగ్యం ఇవేమీ బయటకు తెలియనివ్వరు. పేరు వస్తుంది, డబ్బులు వస్తాయి కానీ ఆ డబ్బులు ఏమీ వాళ్ళ జీవితాలని మార్చేయవు. ఎందుకంటే […]
హైదరాబాద్ లో దమ్ బిర్యానీ ఎలా ఫేమస్సో.. నెల్లూరులో చేపల పులుసు అంతే ఫేమస్. బిర్యానీ చేయాలంటే చాలా ప్రొసెస్ ఉంది. కరెక్ట్ చేసే కుక్ ఉండాలే కానీ చేపల పులుసు రెసిపీ చాలా సింపుల్. ఇప్పుడు అంతా పెద్ద ప్రొసెస్ అవసరం లేదు. ఎందుకంటే ‘జబర్దస్త్’ షోతో గుర్తింపు తెచ్చుకున్న కిరాక్ ఆర్పీ.. కొత్తగా ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ రెస్టారెంట్ స్టార్ట్ చేశాడు. నెల్లూరు నుంచి చేపల్ని తెప్పించి మరీ ఎంతో రుచికరమైన పులుసు […]
జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులారిటీ పొందిన కమెడియన్స్ లో కిరాక్ ఆర్పీ ఒకరు. ఈయన పూర్తిపేరు రామ్ ప్రసాద్,.. కాగా షార్ట్ కట్ లో ఆర్పీ అని పెట్టుకున్నాడు. జబర్దస్త్ లో వందల స్కిట్స్ చేసిన ఆర్పీ.. జబర్దస్త్ నుండి మెగా బ్రదర్ నాగబాబు వెళ్ళిపోయాక ఆర్పీ కూడా వెళ్ళిపోయాడు. ఇక జబర్దస్త్ తర్వాత సినిమా డైరెక్షన్ లోకి దిగి ఓ సినిమా తీసే ప్రయత్నం చేశాడు. కానీ, ఆ సినిమా ఎవరితో, ఏంటి? అనే […]
Jabardasth: జబర్ధస్త్.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతున్న పేరు. దానికి ప్రధాన కారణం కిర్రాక్ ఆర్పి ఇచ్చిన సంచలన ఇంటర్వూ. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాక ఆ షోపై, ఆ సంస్థపై చాలా విమర్శలు చేశాడు ఆర్పీ. ఇక అక్కడ నుండి మొదలైన ఈ రచ్చలోకి జబర్దస్త్ తో సంబంధం ఉన్నవారు ఒక్కొక్కరూ వచ్చి చేరుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా.. జబర్దస్త్ ఏడుకొండలు సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన జబర్దస్త్ కు […]
గత కొంత కాలంగా జబర్దస్త్ షో చుట్టూ వివాదాలు నడుస్తోన్న సంగతి తెలిసిందే. కమెడియన్ ఆర్పీ.. జబర్దస్త్ షోపై సంచలన ఆరోపణాలు చేశాడు. అక్కడ ఆర్టిస్ట్‌లకు సరైన గౌరవం ఉండదని.. మనుషుల్లానే చూడరని కామెంట్ చేశాడు. అవి కాస్త నెట్టింట వైరల్‌గా మారడంతో.. మిగతా జబర్దస్త్ ఆర్టిస్టులు ఆర్పీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు. హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్, షేకింగ్ శేషు వంటి వారు ఆర్పీ వ్యాఖ్యలు అబద్ధం అని చెప్పాగా.. తాజాగా జబర్దస్త్ మాజీ […]
ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ నుంచి గత కొంతకాలంగా ప్రముఖ కమెడియన్లు బయటకు వస్తుండటం చూస్తునే ఉన్నాం. ఇటీవలి కాలంలో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, అనసూయ సైతం షో నుంచి తప్పుకుంది. అయితే గతంలో షో నుంచి బయటకు వచ్చిన కిరాక్ ఆర్పీ ఆ షో మీద పలు ఆరోపణలు చేయడం చూశాం. ఆ తర్వాత హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ వాటిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి జబర్దస్త్ […]