భీమ్లా నాయక్‌లో ‘ఆడ కాదు.. ఈడా కాదు’ పాటతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన ప్రతిభతో పద్మశ్రీ అవార్డును సైతం సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంలోనే తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయలు, ఇంటి పట్టా ఇస్తామని ప్రకటించింది.
తెల్ల చొక్కా, పెద్దజుట్టు, పంచెకట్టు, కోరమీసం, భుజం మీద “12 మెట్ల కిన్నెర”తో అత్యంత సాధారణంగా కనిపించే అరుదైన కళాకారుడు కిన్నెర మొగిలయ్య. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి కిన్నెర మొగిలయ్య పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నారు. దీంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు వెలుగులోకి వచ్చింది. అయితే పద్మశ్రీ అవార్డు పొందిన నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ఈ కిన్నెర మొగిలయ్య ఓ పని చేసి మానవత్వం చాటుకున్నారు. దర్శనం మొగిలయ్య పూర్వీకులు “మెట్ల […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ అన్ని కూడా సినిమా పై భారీ అంచనాలు సెట్ చేశాయి. అయితే.. సినిమా రిలీజ్ కాకముందే భీమ్లా నాయక్ పాటతో పద్మశ్రీ అందుకున్నారు కిన్నెర మొగులయ్య. పద్మశ్రీ పురస్కార గ్రహీత దర్శనం మొగులయ్య.. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల పరిధిలోని అవుసలికుంట గ్రామంలో నివాసముంటారు. 12 మెట్ల కిన్నెర పలికించే వారిలో […]
ఫిల్మ్ డెస్క్- తెలంగాణ ప్రాంతానికిచెందిన కళాకారుడు దర్శనం మొగులయ్యకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. 12 మెట్ల కిన్నెరతో పాటలు పాడుతూ ముత్తాల కాలం నాటి కళకు ప్రాణం పోస్తూ వస్తున్నారు మొగిలయ్య. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘భీమ్లా నాయక్’ లో టైటిల్ సాంగ్ ను పాడారు మొగులయ్య. దీంతో కిన్నెర మొగులయ్య కు మరింత గుర్తింపు వచ్చింది. కేంద్రం పద్మశ్రీ అవార్డు ప్రకటించిన తర్వాత […]
భారత ప్రభుత్వం 2022 సంవత్సరానికిగాను పద్మ అవార్డులను ప్రకటించింది. ఎప్పటిలానే వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులను కొంతమందిని ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఏడుగురిని పద్మ అవార్డులు వరించాయి. తెలంగాణ నుంచి కిన్నెర వాయిద్యా కళాకారుడు కిన్నెరమెట్ల మొగిలయ్య అలియాస్ దర్శనం మొగిలయ్య కు పద్మ శ్రీ దక్కడంతో రాష్ట్ర ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. తాత ముత్తాల నుంచి వస్తున్న కళని కాపాడుకోవాలని తపన పడ్డాడు మొగులయ్య. అదే ఆయనకు పద్మశ్రీని […]
భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ పాట పాడి ఆకట్టుకున్న జానపద గాయకుడు కిన్నెర మొగులయ్యను ఆర్టీసీ ప్రచారంలో భాగం చేశారు. భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ పాట పాడిన తర్వాత మొగులయ్యకు మంచి క్రేజ్ వచ్చింది. ఇక తెలంగాణ ఆర్టీసీని వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ వినూత్న ప్రయత్నాలను అమలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు తగ్గట్లుగా ముందుకు దూసుకుపోతున్నారు. ఆర్టీసీపై ప్రజల్లో మంచి నమ్మకాన్ని కల్పించేందుకు చేస్తున్న ప్రకటనల విషయంలో కొత్తగా ఆలోచిస్తున్నారు. […]
స్పెషల్ డెస్క్- భిమ్లా నాయక్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్ మరియు పాట దుమ్ము రేపుతున్నాయి. ప్రధానంగా భిమ్లా నాయక్ టైటిల్ సాంగ్ యూట్యూబ్ లో రికార్డులను తిరగరాస్తోంది. అతి తక్కువ సమయంలో అత్యధిక లైక్స్ సాధించిన పాటగా భిమ్లా నాయక్ పాట రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ పాడిన కిన్నెల కిన్నెర మొగులయ్యా […]