సామాన్యంగా రాజకీయ నాయకులు అంటే.. కేవలం ఎన్నికల సమయంలో ఓట్ల కోసం జనాల వెంట తిరుగుతారు. దండాలు, దస్కాలు పెట్టి.. ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి… అవసరమైతే ఓటర్ల కాళ్లు పట్టుకుని మరీ బతిమిలాడతారు. ఇక ఎన్నికల్లో గెలిచాక.. వారి అసలు స్వరూపం బయటపడుతుంది. ఎన్నికల ముందు వరకు జనాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగిన నేతులు.. ఎలక్షన్ తర్వాత వారికి అసలు అందుబాటులో ఉండరు. ఉన్నా.. ప్రజలను కలుసుకునేందుకు ఇష్టపడరు. సమస్యలతో సమతమయ్యే ప్రజలు రోజుల […]