బలగం సినిమా చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా మాట్లాడే అంశం క్లైమాక్స్ సాంగ్. సినిమాకే ఆయువుపట్టుగా నిలిచిన ఈ పాటను నిజ జీవితంలో బుర్ర కథలు చెప్పుకునే జంట పాడి, నటించారు. సినిమా ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న వీరి జీవితంలో అనేక కష్టాలు, కన్నీళ్లు. ప్రస్తుతం తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరాడు బలగం గాయకుడు. ఆ వివరాలు..
ప్రముఖ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తీవ్ర అనారోగ్యానికి గురైంది. చేతికి సెలైన్ బాటిల్ సూది గుచ్చి ఉండటంతో ఫ్యాన్స్ కంగారు పడ్డారు. అసలు విషయం తెలిసిన తర్వాతే కాస్త కుదురుకున్నారు.
బలగం సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కమెడియన్ వేణు దర్శకుడిగా మారి.. తొలి చిత్రంతోనే ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నాడు. ఇక తాజాగా ఓ సింగర్‌కు ఆర్థిక సాయం చేసి తన మంచి మనసు చాటుకున్నాడు వేణు. ఆ వివరాలు..
తెలుగు సినీ ప్రపంచంలో దగ్గుబాటి కుటుంబానికి ఓ ప్రత్యేక ప్రస్థానం ఉంది. ఆ కుటుంబం నుంచి నిర్మాత సురేష్ బాబు వారసుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రానా.. తనకంటూ ఓ ప్రత్యేక పంథా క్రియేట్ చేసుకున్నాడు. చాలా విషయాల్లో ఒపెన్‌గా ఉండే రానా.. తాజాగా తన ఆరోగ్యం గురించి ఆసక్తికర వివరాలు వెల్లడించాడు.
కుడిచేతితో చేసిన దానం.. ఎడమచేతికి తెలియకూడదు అన్న సామెతను మెగాస్టార్ చిరంజీవి అక్షరాల పాటిస్తున్నారు. అందుకే ప్రముఖ నటుడు వైద్యానికి రూ. 40 సాయం చేసి ఎక్కడా తెలీకుండా జాగ్రత్తపడ్డారు. ఈ విషయాన్ని తాజాగా సాయం పొందిన నటుడు పొన్నంబలం చెప్పుకొచ్చాడు.
పంచ్ ప్రసాద్.. జబర్దస్త్ లో తన పంచులకు ఓ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు. ప్రసాద్ పంచ్ వేశాడు అంటే దానికి కౌంటర్ ఉండదు అని మనకు తెలిసిందే. అంతలా తన టైమింగ్ తో కడుపుబ్బా నవ్విస్తుంటాడు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన హెల్త్ కు సంబంధించిన అప్డేట్ తో పాటు తనకు ఆపరేషన్ ఎందుకు చేయలేదో చెప్పుకొచ్చాడు.
1980-90 దశకాల్లో హీరోగా అలరించిన ప్రభు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. చంద్రముఖి సినిమా ద్వారా ఈ తరం తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రభు.. ఆ తర్వాత వరుసగా తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇక తాజాగా ప్రభు అస్వస్థతకు గురయ్యారు. ఆ వివరాలు..
‘జబర్దస్త్’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోలు చూసేవాళ్లకు హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లాంటి వాళ్లు ఎంత తెలుసో.. పంచ్ ప్రసాద్ కూడా అంతే బాగా తెలుసు. చాలా ఏళ్ల నుంచి పలు షోల్లో చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న ప్రసాద్.. పలువురు టీమ్స్ లో కమెడియన్స్ చేశాడు. తన స్పాంటేనిటి పంచులతో కితకితలు పెట్టించే ప్రసాద్ కి కిడ్నీ ప్రాబ్లమ్ ఉంది. అలా అని దాన్ని దాచుకోలేదు. చాలా సందర్భాల్లో బయటపెట్టాడు. అప్పుడప్పుడు తన ప్రాబ్లమ్ గురించి […]
క్రీడాలోకంలో క్రీడాకారులకు ఫిట్ నెస్ ఎంతో ముఖ్యం. కొన్ని కొన్ని సార్లు ఆటగాళ్లు తమ కెరీర్ లో గాయాల బారిన పడటం సహజమే. అయితే వ్యాధుల బారిన పడటం మాత్రం చాలా అరుదనే చెప్పాలి. ఈ క్రమంలోనే టీమిండియాకు చెందిన ఓ స్టార్ క్రికెటర్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ తాజాగా హస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. ఈ వార్త భారత క్రికెట్ జట్టులో హాట్ టాపిక్ గా మారింది. ఆ క్రికెటర్ ప్రస్తుతం రాంచీ లోని […]