ఏ భాషలో మొదలుపెట్టినా.. చివరికి సక్సెస్ అయ్యారా లేదా? అనేది పాయింట్. హీరోలంటే ఎక్కడివారు అక్కడే ముందు హిట్ అయ్యాక వేరే భాషలలో ట్రై చేస్తుంటారు. కానీ.. హీరోయిన్స్ అలా కాదు. మోడలింగ్ ద్వారా సినిమాలలో అడుగుపెట్టినప్పటికీ.. కెరీర్ లో మొదటి హిట్ ఏ భాషలో కొడతారనేది చెప్పలేం. టాలీవుడ్ లో ఎక్కువగా తెలుగు హీరోయిన్స్ కంటే.. ఎక్కువగా వేరే భాషలకు చెందిన బ్యూటీలే కనిపిస్తుంటారు. మీరు ఇప్పుడు పైన ఫోటోలో తొర్రిపళ్ళతో నవ్వుతున్న బ్యూటీ కూడా ఆ కోవకే చెందుతుంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంలో అభిమానులని పలకరిస్తూనే ఉంటున్నాడు. ట్రిపుల్ ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన తర్వాత చరణ్ స్టార్ డం రోజు రోజుకు పెరుగుతూ ఉందే కానీ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇదే నెలలో రామ్ చరణ్ పుట్టిన రోజు ఉన్న నేపథ్యంలో.. అభిమానులని ఖుషి చేయడానికి రెడీ అవుతున్నాడట. మార్చ్ 27న RC15 నుండి టైటిల్, పోస్టర్ రివీల్ చేయనున్నారని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్స్ అడుగు పెడుతూనే ఉంటారు. కొంతమంది మొదటి అడుగులోనే సక్సెస్ అవ్వొచ్చు.. ఇంకొంతమంది కొన్నాళ్ళు ప్రయత్నిస్తేగాని సక్సెస్ కాలేరు. అయితే.. ఇప్పుడు మనం ఫొటోలో చూస్తున్న చిన్నారి.. టాలీవుడ్ లో హీరోయిన్ గా డెబ్యూ చేసి.. ఫస్ట్ మూవీతోనే బిగ్ సక్సెస్ ఖాతాలో వేసుకుంది.
హీరోయిన్ కియారా అద్వాణీ ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. ఆమె మ్యాంగ్ చేతిలో పట్టుకుని అదే కలర్ డ్రెస్ ధరించిన కారణంగా, పెళ్ళైన నెల రోజుల్లోనే ప్రెగ్నెంట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
స్టార్ హీరోల పుట్టిన రోజు వస్తుందంటే చాలు అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. ఆ రోజు ఖచ్చితంగా తమ హీరో కొత్త సినిమాకి సంబంధించి.. ఏదైనా చిన్న అప్డేట్ అయినా అనౌన్స్ చేస్తారని అభిమానులకి చిన్న ఆశ. తాజాగా అలాంటి ఒక అప్డేట్ ఇప్పుడు ఒక టాప్ హీరో సినిమా విషయంలో అనౌన్స్ చేయడానికి సిద్ధమైపోయారు మూవీ మేకర్స్. మార్చ్ 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు..
ఇటీవల పెళ్లితో ఒక్కటయ్యారు బాలీవుడ్ క్యూట్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా. మూడేళ్లుగా ప్రేమలో ఉన్న వీరు ఈ నెల 7న ఒక్కటయ్యారు. అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. అయితే ఒక్కొక్కటిగా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకుంటున్నారు ఈ జంట. వాటిలో ఓ ఫోటోలో ధరించిన లెహంగాపై చర్చ నడుస్తోంది.
హీరోయిన్ కియారా అడ్వాణీ రీసెంట్ గా పెళ్లి చేసుకుంది. హనీమూన్ కి కూడా వెళ్లొచ్చింది. ఆ తర్వాత కొన్ని ఫొటోలను పోస్ట్ చేసి క్రేజీ క్యాప్షన్ పెట్టుకొచ్చింది. ఇప్పుడు అదికాస్త వైరల్ గా మారింది.
సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు త్వరగా వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని వార్తలు వారిని బాధించేలా ఉంటాయి. కొందరు పనిగట్టుకుని సెలబ్రిటీలపై వివాదస్పద కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ నటుడు కమల్ ఆర్ ఖాన్ అలాంటి ట్వీట్ ఒకటి చేశారు.
మెగా కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య కొణిదెల ఉపాసన పరిచయం అక్కర్లేని పేరు. ఉపాసనలో ఉన్న సామాజిక సేవా దృక్పథం గురించి అందరికి తెలిసిందే. పలు రకాల సేవ కార్యక్రమాలు చేస్తూ మామకు తగ్గకోడలు అనిపించుకుంటున్నారు. సోషల్ మీడియాలో సైతం ఆమె చాలా యాక్టీవ్ గా ఉంటారు. తనకు సంబంధించిన విషయాలను మెగా అభిమానులతో షేర్ చేసుకుంటారు. అంతేకాక ఏదైన విషయంలో తనవైపు నుంచి పొరపాటు జరిగితే క్షమాపణలు కోరుతూ ఉపాసన ఎంతో […]
కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా జంట వివాహ బంధంతో ఒకటయ్యారు. రాజస్థాన్ లోని జైసల్మీర్ సమీపంలో ఉన్న సూర్య ఘడ్ రిసార్ట్ లో వీరి వివాహ వేడుక జరిగింది. ఫిబ్రవరి 7న అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఏడడుగులు వేశారు. ముఖ్య అతిథులుగా షాహిద్ కపూర్, మీరా రాజ్ పుత్ దంపతులు, కరణ్ జోహార్, ఈషా అంబానీ, ఆనంద్ పిరమల్ దంపతులు, జుహీ చావ్లా, జే మెహతా దంపతులు హాజరయ్యారు. కాగా ఢిల్లీ నుంచి […]