మనిషి కష్ట పడితే సాధించలేనిదంటూ ఏమి ఉండదని మన పెద్దలు అంటుంటారు. అలానే ఎందరో స్వయం కృషితో కష్టపడి ఉన్నత స్థాయి చేరుకున్నారు. చాలా మంది రేయింబవళ్లు కష్టపడి పేదరికాన్ని సైతం జయించి.. ధనవంతులుగా మారిపోయారు. అలానే తాజాగా ఓ సాధారణ పాల వ్యాపారి కష్టపడి జీవితంలో ఉన్నత స్థితికి ఎదిగాడు.
పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. జీవితంలో ఒక్కసారే వచ్చే ఈ ముఖ్యమైన ఘట్టానికి వధూవరులు వినూత్నంగా చేసుకోవాలని ఊవిళ్లురుతున్నారు. దాని కోసం విభిన్న ఆలోచనలు చేస్తున్నారు. కానీ మనం చెపుకునే వ్యాపారి మాత్రం.. తన తమ్ముడికి కోసం ఏం చేశాడంటే..?
సాధారణంగా మనిషికి ఎంత డబ్బులు, ఆస్తి సంపాదించిన తృప్తి ఉండదు. ఇంక సంపాదిచాలనే ఆశ ఉంటుంది. నేటికాలంలో అయితే మరి దారుణం.. ఆస్తుల కోసం, డబ్బుల కోసం హత్యలకు కూడా తెగబడుతున్నారు. ఇలాంటి కాలంలో కూడా కొందరు ఉన్నదానిలో తృప్తిగా జీవిస్తున్నారు. పోయేటప్పుడు తీసుకెళ్లేది ఏముందీ పూట గడిస్తే చాలు అనుకుంటున్నారు. అచ్చం అలానే ఓ పెద్దావిడి ఆలోచిస్తూ తన జీవితాన్ని గడుపుతోంది. ఎక్కువ సంపాదన దేనికి, కడుపు నింపేంత వస్తే చాలు అని అంటూ ఆ […]