ఇండస్ట్రీలో కొన్నిసార్లు అవకాశాలు వచ్చినట్టే వచ్చి.. చివరి నిమిషంలో చేజారిపోవడం జరుగుతుంటాయి. అది నటీనటుల విషయంలో లేదా దర్శకుడు, టెక్నీషియన్స్ ఇలా ఎవరి విషయంలోనైనా జరగవచ్చు. సినిమాల పరంగా కొన్ని కాంబినేషన్స్ ఫ్యాన్స్ ని, ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంటాయి. అలాంటి కాంబినేషన్ ఒకటి కొన్నేళ్ల క్రితమే మిస్ అయ్యిందని.. దర్శకుడే చెబితే ఎలా ఉంటుంది. ప్రస్తుతం క్రాక్, వీరసింహారెడ్డి సినిమాల విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్న దర్శకుడు గోపీచంద్ మలినేని.. వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తన కెరీర్ […]