ఈ మధ్య యూనివర్స్ కథల ట్రెండ్ నడుస్తోంది. ఖైదీ, విక్రమ్ సినిమాలు.. హిట్ ఫ్రాంచైజ్ లో వచ్చిన సినిమాలు ఇవన్నీ చూస్తుంటే సినీ యూనివర్స్ లో ట్రావెల్ అయినట్టు ఉంటుంది. తాజాగా ప్రభాస్ నటిస్తున్న సలార్ కూడా కేజీఎఫ్ తో కనెక్షన్ కలిగి ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి ఫ్యాన్స్ టీజర్ లో కొన్ని స్క్రీన్ షాట్స్ ని చూపించి మరి అదిగో కనెక్షన్ అని అంటున్నారు. దీంతో సలార్ లో యష్ కూడా ఉంటాడన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా కేజీయఫ్ కి సీక్వెల్ గా వచ్చిన కేజీయఫ్ 2 బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ‘కె.జి.యఫ్ చాప్టర్2’ మూవీ ఏప్రిల్ 14న విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లను రాబడుతోంది. దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కేజీయఫ్ 2 మానియా నడుస్తుంది. ఇప్పటికే వెయ్యికోట్ల క్లబ్ లో చేరిన ఈ మూవీ మరిన్ని రికార్డులు క్రియేట్ చేసే దిశగా ముందుకు సాగుతుంది. 2018 […]
కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కేజీఎఫ్ 2 రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళుతోంది. 2018లో విడుదలైన కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హిరోయిన్‌గా నటించింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 10వేల స్క్రీన్స్‌పై కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా విడుదలైంది. కేజీఎఫ్ మూవీ పుణ్యమా అని హీరో యష్ కి జాతీయ స్థాయిలో మంచి క్రేజ్ వచ్చింది. చాలా మంది యష్ కి ఫ్యాన్స్ అయ్యారు. […]
యావత్ దక్షిణాది సినిమారంగంతో పాటు భారతదేశం అంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న మూవీ కేజీఎఫ్2. యంగ్ ఆండ్ డైనమిక్ హీరో నటిస్తుండగా ప్రశాంత్ నీల్ ఈ మూవీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎన్నో అంచనాలు నెలకొన్న ఈ మూవీ విడుదల ఎప్పుడా అని యష్ అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే వచ్చిన కేజీఎఫ్ కు ఈ చిత్రం సీక్వెల్ అన్న విషయం అందరికీ తెలిసిందే. కాగా కేజీఎఫ్ సినిమాతోనే ఎన్నో రికార్డులు తిరగరాయడంతో కేజీఎఫ్2 కూడా అంతకు మించి […]