కన్నడ సినిమా అనగానే మనలో చాలామందికి 'కేజీఎఫ్' గుర్తొస్తుంది. ఇప్పుడు దాన్నే మించిపోయేలా మరో సినిమా తీసినట్లున్నారు. ఇప్పుడు ఆ చిత్రం టీజర్ వైరల్ గా మారింది.
సినిమా-రాజకీయాలకు విడదీయరాని అనుబంధం. ఇది చాలా ఏళ్ల నుంచి ఉన్నదే. సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న పలువురు నటీనటులు.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లడం, అక్కడ కూడా పేరు తెచ్చుకోవడం చూస్తూనే ఉన్నాం. నందమూరి బాలకృష్ణ లాంటి వాళ్లు కూడా ఓవైపు హీరోగా చేస్తూనే, మరోవైపు ఎమ్మెల్యేగానూ ఉన్నారు. ఇవన్నీ ఇప్పుడు పక్కనబెడితే.. తెలుగుదేశం నేత నారా లోకేష్. కేజీఎఫ్ హీరో యష్ ని కలవడం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు […]
సినీ ఇండస్ట్రీలో కేజీఎఫ్ మూవీ ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన కేజీఎఫ్ సీక్వెల్ కేజీఎఫ్ 2 ఎన్నో రికార్డులు క్రియేట్ చేసి బాక్సాఫీస్ షేక్ చేసింది. ఇదిలా ఉంటే ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా కేజీఎఫ్ మూవీలో తాత పాత్రలో కనిపించిన కృష్ణ జీ రావు కన్నుమూశారు. గత కొంత కాలంగా శ్వాస సంబంధిం సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం […]
కేజీఎఫ్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఓ సంచలనానికి తెరతీసింది. భారత సినిమా చరిత్రలో ఓ కొత్త ఒరవడిని సృష్టించింది. హీరో, హీరోయిన్.. ప్రధాన పాత్రధారులకు మాత్రమే కాదు.. ఈ సినిమాలో నటించిన చిన్న చిన్న పాత్రలకు కూడా ఓ ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. అలా కేజీఎఫ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో కేజీఎఫ్ తాత కృష్ణ జీ రావు ఒకరు. సినిమాలో ఓ అంధుడి పాత్రలో ఆయన కనిపించారు. […]
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.. వచ్చే ఎన్నికల్లో గెలిచి ప్రధానమంత్రి కావాలని గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. పార్టీని బలోపేతం చేసే దిశగా దేశవ్యాప్తంగా పర్యటిస్తూ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. అందులో భాగంగానే భారత్ జోడోయాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలోనే పర్యటిస్తున్నారు. అయితే ఇందులో భాగంగా రాహుల్ గాంధీ టీం చేసిన కొన్ని పనులు.. ఆయన్ని ఇరకాటంలో పడేసినట్లు కనిపిస్తోంది. ఈ విషయం కాస్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇక వివరాల్లోకి […]
‘కేజీఎఫ్’ సినిమా చూశారా? అంటే.. ఎన్నిసార్లు చూశావ్ అని అడగాలి గానీ, అదేం పిచ్చి ప్రశ్న అని రిటర్న్ కౌంటర్ వేస్తారేమో. ఎందుకంటే ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తీసిన రెండు చిత్రాలు.. వందల కోట్లు సాధించాయి. కన్నడ సినిమాకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొచ్చాయి. ఇక ఈ సినిమా ఫస్ట్ పార్ట్ లో నరాచీలో విలన్స్ ని హీరో చితక్కొట్టే ఫైట్ సీన్ ఒకటి ఉంటుంది. అందులో నటించిన ఓ తాత కూడా చాలా […]
కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో ‘కేజీఎఫ్’. అదేంటి ఇప్పటికే రెండు భాగాలు వచ్చాయి కదా.. మరో సినిమా అని ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే శాండల్ వుడ్ గురించి కొన్నేళ్ల ముందు వరకు పెద్దగా ఎవరికీ తెలీదు. ఎప్పుడైతే కేజీఎఫ్ తొలి పార్ట్ విడుదలైందో యావత్ దేశం ఆ సినిమా గురించే మాట్లాడుకుంది. దీంతో కన్నడ దర్శకులు.. భారీ బడ్జెట్ సినిమాల తీయడంలో శ్రద్ధ చూపిస్తున్నారు. కన్నడ హీరోలు సైతం పాన్ ఇండియా లెవల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. అలా […]
KGF మూవీని యష్ కాకుండా షారుఖ్ ఖాన్ తో తీసి ఉంటే ప్రేక్షకులు ఒప్పుకునేవారు కాదని అన్నారు బీటౌన్ యువ రచయిత రాజ్ సులుజా. ఆయన రచయితగా వ్యవహరించిన మూవీ రాష్ట్ర కవచ్ ఓం. ఈ చిత్రం విడుదలైన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ సినిమాలు ఆడకపోవడానికి కారణాన్ని కూడా ఆయన చెప్పారు. బాలీవుడ్ చిత్రాలు విజయం సాధించకపోవడానికి కథలు కారణం కాదని, ప్రేక్షకుల అభిరుచుల్లో వచ్చిన మార్పు కారణంగానే […]
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం RRR. ఈ చిత్రంతో యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించారు. RRR మూవీ బ్లాక్ బస్టర్ తరువాత యన్టీర్ మంచి ఊపు మీద ఉన్నాడు. ఇటీవలె తన బర్త్ డే సందర్భంగా రెండు భారీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ఒకటి కొరటాల శివతో కాగా మరొకటి. kGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ […]
యష్… KGF సినిమాతో ఓ సంచలనం సృష్టించాడనే చెప్పాలి. ఈ చిత్రంలో యష్ క్యారెక్టరైజేషన్, ఎలివేషన్స్ సినిమాను ఓ రేంజ్ కు తీసుకెళ్లాయి. అయితే ఈ సినిమాకు పార్ట్-2 తెరకెక్కి ఈ మధ్య విడుదలైంది KGF-2. ఇటీవలే రిలీజైన ఈ మూవీ KGFను మించి ఉండడంతో సరికొత్త రికార్డులను సైతం తిరగరాస్తోంది. దీంతో ఆయన రేంజ్ మరింత పెరిగినట్లైంది. KGF మూవీతో ఈ శాండిల్ వుడ్ రాకింగ్ స్టార్ పాన్ ఇండియా స్టార్ గా ఎదగటం విశేషం. […]