Prashanth Neel: ప్రశాంత్ నీల్ సృష్టించిన కేజీఎఫ్ ప్రపంచం ఇంకా ప్రేక్షకుల ముందు కదలాడుతూనే ఉంది. రాకీ భాయ్ సాహసాలు మైండ్‌నుంచి పోవటం లేదు. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. సాధారణ ప్రేక్షకులు, కేజీఎఫ్ అభిమానులు ఇంకో భాగం ఉంటే బాగుండేదని అనుకుంటూ ఉన్నారు. కేజీఎఫ్ 2 రిలీజైన మొదటిరోజునుంచే ఛాప్టర్ 3 ఉండబోతోందన్న ప్రచారం కూడా జరుగుతోంది. కేజీఎఫ్ 2 క్లైమాక్స్‌లో కేజీఎఫ్ ఛాప్టర్ 3 గురించిన ప్రస్తావన […]
కేజీఎఫ్.. ఈ సినిమా సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఊహకందని విజయాన్ని సాధించింది. చిన్న చిత్రంగా విడుదలై ఓవర్ నైట్ లోనే సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ దెబ్బతో యశ్ క్రేజ్ దక్షిణాది నుంచి ప్రపంచ వ్యాప్తంగా పాకిపోయింది. ఇక ఈ మూవీతోనే యశ్ పాన్ ఇండియా స్టార్ గా కూడా మారిపాయాడు. ఇక ఈ మధ్యకాలంలో […]
ఒక ప్రపంచం.. పదుల సంఖ్యలో సూపర్ హీరోస్. ఆ ప్రపంచంలో హీరో కొన్ని సార్లు విలన్లతో ఒంటరిగా పోరాడతాడు.. మరికొన్ని సార్లు తన లాంటి సూపర్ హీరోలతో కలిసి పోరాడతాడు. ఆ ప్రపంచానికంటూ ఓ టైమ్ లైన్ ఉంటుంది. ఆ టైమ్ లైన్లో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఒక హీరో చేసే పని.. మరో హీరోతో ఇంటర్‌లింక్ అయి ఉంటుంది. ఒక కథ మరో కథను ప్రభావితం చేస్తూ ఉంటుంది. అదే.. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్. […]
ప్రస్తుతం సినీ ప్రేక్షకులంతా కేజిఎఫ్-2 గురించే మాట్లాడుకుంటున్నారు. రాకింగ్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరినీ, వారి నటనని విశేషంగా కొనియాడుతున్నారు ప్రేక్షకులు. యష్, హీరో తల్లి, సంజయ్ దత్, రవీనా టాండన్ పాత్ర ఇలా సినిమాలోని ప్రముఖ పాత్రలందర్నీ ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. అయితే వీరందరితో పాటు కేజీఎఫ్ కథలో కీలకమైన పాత్ర ఇంకోటి ఉంది. […]