ఈ మద్య దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ ప్రమాదాల్లో మరణిస్తున్నారు.. కొంత మందికి తీవ్ర గాయాలతో బయటపడుతున్నారు. యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం కేజీఎఫ్, కేజీఎఫ్ 2. ఈ చిత్రాల్లో కీలక పాత్రలో కనిపించిన బీఎస్ అవినాష్ కి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయన బెంగళూరులో కారు ప్రమాదానికి గురైన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 చిత్రాలో నటించిన […]
హీరో సిద్ధార్థ్ KGF-2 మూవీ, పాన్ ఇండియా సినిమాలపై చేసిన తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. ‘ఎస్కేప్ లైవ్’ అనే వెబ్ సిరీస్ లో సిద్ధార్థ్ నటించిన విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ త్వరలో విడుదల కానుండగా యూనిట్ అంతా ప్రమోషన్ పాల్గొన్నారు. అయితే ఈ నేపథ్యంలో హీరో సిద్ధార్థ్ ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ KGF-2 మూవీ సక్సెస్, పాన్ ఇండియా […]
KGF-2 విడుదలై చాలా రోజులు గడిచిన ఆ సినిమా ప్రభావం ప్రేక్షకుల మైండ్ లో మాత్రం ఇంక లేదు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్, రాకింగ్ స్టార్ యశ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిచ్ సాధించిన ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్లలో కలెక్షన్స్ రాబడుతూనే ఉంది. కేజీఎఫ్-2 అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ఈ అద్భుత విజయం చిత్ర బృందలోని ప్రతి ఒకరి కృషి చాలా ఉంది. ఈ సినిమా ఎడిటింగ్, కెమెరా మెన్ పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. […]
యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన భారీ పాన్ ఇండియా చిత్రం KGF-2. ఎన్నో అంచనాల మధ్య విడుదలై పార్ట్ 2 సరికొత్త రికార్డులను సైతం తిరగరాస్తోంది. ఇక కలెక్షన్ల పరంగా చూసుకుంటే మాత్రం ఇప్పటికీ కూడా తగ్గేదే లే అంటూ దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే ఇంటి గెలిచి రచ్చ గెలవాలని చాలా మంది అంటుంటారు. కానీ KGF-2 కలెక్షన్ల పరంగా మాత్రం కర్ణాటకలో ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయిందనే ప్రచారం నడుస్తోంది. ఇదిలా ఉంటే సినిమా […]
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పై KGF నటి రవీనా టాండన్ ప్రశంసలు కురిపించారు. పుష్ప సినిమాలో నచ్చారంటూ ఆమె ట్విట్టర్ లో తెలిపింది. ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన KGF-2 మూవీ సూపర్ హిట్ టాక్ తో కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఊహించని రీతిలో విజయ పరంపరను కొనసాగిస్తోంది. దీంతో ఈ మూవీ విజయంపై పలువురు నటీనటులు అభినందనలు తెలిపారు. ఇది […]
సినీ ఇండస్ట్రీలో మొన్నటి వరకు ఆర్ఆర్ఆర్ మేనియా సాగితే ఇప్పుడు ఎక్కడ చూసినా కేజీఎఫ్ 2 గురించిన చర్చే నడుస్తుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కేజీఎఫ్ 2 సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఇప్పటికే దాదాపు రూ. 700 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. కేజీఎఫ్ 1 తో తనకంటూ ఒక మార్క్ చాటుకున్న యష్ ఇప్పుడు కేజీఎఫ్ 2 తో నేషనల్ స్టార్ గా సత్తా చాటారు. ఇప్పుడు ఎక్కడ చూసినా యష్ పేరు మారు […]