ఇటీవల కాలంలో దేశంలో పలు చోట్ల మహిళలకు లైంగిక వేధింపులు ఎక్కువ అయ్యాయి. పలు అవమానకరమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఉన్నతమైన విద్యనభ్యసించడానికి ప్రవేశ పరీక్ష కోసం హాజరయ్యేందుకు వచ్చిన యువతుల పట్ల అధికారులు దారుణంగా ప్రవర్తించారు. ఈ ఘటన కేరళలోని కొల్లాంలో జరిగింది. కొల్లాంలోని మార్థోమా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోనూ నీట్ పరీక్ష కేంద్రంలో విద్యార్థులు పరీక్ష రాయడానికి వచ్చిన అమ్మాయిలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే లోపలికి పంపిస్తామని చెప్పారు. అయితే.. ఎన్టీఏ […]
దుర్మార్గులు ఎక్కడ ఉన్నా.. అవకాశం వచ్చినప్పుడు వారి బుద్ధిని బయటపెడతారు. అలా ఓ టాటూ ఆర్టిస్ట్ ఇంతకాలం మేక వన్నె పులిలా చేసిన అరాచకాలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. టాటూ కోసం వచ్చిన ఓ అమ్మాయిని వెన్నుపూస మీద సూది పెట్టి అత్యాచారం చేశాడు. ఆ యువతి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుతో అసలు విషయం వెలుగుచూసింది. ఆ పోస్టు ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న తర్వాత అతని లిస్టు చూసి […]
తిరువనంతపురం (నేషనల్ డెస్క్)- భారత్ లో కరోనా విజృంభన అంతకంతకు పెరిగిపోతోంది. దేశంలో కరోనా పెరుగుదలకు కోవిడ్ నిబంధనలను చాలా మంది పాటించకపోవడమే కారణం. అధికారులు, నిపుణులు పదే పదే చెబుతున్నా కొందరు ఏ మాత్రం చెవికెక్కించుకోవడం లేదు. ఈ క్రమంలో కరోనా నిబంధనలపై అవగాహన కల్పించేందుకు కేరళ పోలీసులు వినూత్న ప్రయత్నం చేశారు. ఇటీవల తమిళంలో సూపర్ హిట్ అయిన ఎంజాయి ఎంజామి పాటకు కరోనా నిబంధనలు పాటించాలని అర్థం వచ్చేలా పేరడీని రూపొందించారు కేరళ […]