కేరళ లాటరీ టికెట్‌లు ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక తాజాగా వెల్లడించిన కేరళ లాటరీ ఫలితాల్లో ఓ వ్యక్తి 12 కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. అది ఏంటంటే..
అతడు ఓ నటి ఇంట్లో పనివాడు. వేరే రాష్ట్రం నుంచి వలస వచ్చి మరీ ఆమె దగ్గర కొన్నేళ్ల నుంచి నమ్మకంగా పనిచేస్తున్నాడు. అలాంటి అతడికి లాటరీలో సూపర్ జాక్ పాట్ తగిలింది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు.
జీవితంలో ఎదగాలంటే చాలా కష్టపడాలి. కష్టానికి అదృష్టం కూడా తోడవ్వాలి. కొంతమంది కష్టపడకుండా అదృష్టంతో జీవితంలో పైకొస్తారు. కోటిలో ఒక్కరిని వరిస్తుంది అదృష్టం. దాని పేరే లాటరీ. సింపుల్ గా లాటరీ టికెట్ కొని అదృష్టాన్ని నమ్ముకుంటారు. అలా నమ్ముకున్న వారిలో ఒక్కరు మాత్రం కోటీశ్వరులైపోతారు. రాత్రికి రాత్రే ఆటో డ్రైవర్‌ని వరించిన అదృష్టం.. రూ.500 పెడితే 25 కోట్లు వచ్చాయన్న వార్తలు మనం తరచూ చూస్తూనే ఉంటాం. ఇలాంటి బంపర్ ఆఫర్లు మన జీవితాల్లో ఎందుకు […]
అదృష్టం ఎప్పుడు ఎలా తలుపుతడుతుందో తెలియదు అంటారు. అదృష్టం ఉండాలేగానీ.. డబ్బు దానంతట అదే మనల్ని వెతుక్కంటూ వస్తుంది. లక్ష్మీదేవి ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఎవరూ ఊహించలేరు. అదృష్టవంతుడిని ఎవరూ చెడపలేరు.. దురదృష్టవంతుడిని ఎవరూ బాగుపర్చలేరు అన్న సామెత తెలిసిందే. పేదరికంతో ఎన్నో కష్టాలు పడేవారు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతుంటారు. తాజాగా అలాంటి ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. బంధువుల ఇంటికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులకు అనుకోకుండా పదికోట్ల లాటరీ తగిలింది. వివరాల్లోకి వెళితే.. కన్యాకుమారి […]