కీర్తి సురేశ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మహానటి సినిమాతో జాతీయ అవార్డు దక్కించుకుని.. దేశవ్యాప్తంగా తన ప్రతిభ చాటుకుంది. ఇక కీర్తి సురేశ్‌కి అందమైన రూపంతో పాటు.. అంతకన్నా మంచి మనసు ఉంది. తాజాగా ఆమె చేసిన పనిపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వివరాలు..
మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీలో అక్కినేని హీరో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు.
పాన్ ఇండియా క్రేజ్ అనేది ఏ భాషకు చెందిన హీరోలైనా సంపాదించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమందికి ఒకే సినిమాతో ఆ క్రేజ్ దక్కవచ్చు.. మరికొందరికి రెండు మూడు సినిమాలు చేస్తేగాని ఆ క్రేజ్ రాకపోవచ్చు. కానీ.. ఒక్కసారి ఆ ఇమేజ్ వచ్చిందంటే చాలు.. కెరీర్ దాదాపు నెక్స్ట్ వెళ్లే దశలో ఉన్నట్లే. అయితే.. ఇక్కడ కొందరికి లక్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు అదే పాన్ ఇండియా రేస్ లోకి నేచురల్ స్టార్ నాని అడుగు పెట్టబోతున్నాడు.
తెలుగు థియేటర్లలో మరో మాస్ సినిమా జాతర చేసేందుకు రెడీ అయిపోయిందనిపిస్తోంది. తాజాగా 'దసరా' ట్రైలర్ చూస్తుంటే అదే అనిపిస్తుంది. అంచనాలు కూడా అమాంతంగా పెరిగిపోతున్నాయి.
సోషల్ మీడియా పుణ్యమాని మన హీరో హీరోయిన్ల విషయాలు ఇట్టే తెలిసిపోతున్నాయి. వారు చేస్తున్న సినిమాలే కాదూ.. చిన్నప్పుడు వాళ్లు ఎలా ఉన్నారో కూడా తెలుస్తున్నాయి. కొన్ని సార్లు వాళ్లకు సంబంధించిన ఫోటోలను నెట్టింట్లో షేర్ చేస్తున్నారు నటీనటులు. అటువంటి ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్ గా మారింది.
కొత్త దర్శకులు ఎవరైనా సరే.. తమ డెబ్యూ సినిమాలతో దాదాపు అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే ప్రయత్నం చేస్తుంటారు. సబ్జెక్టుకు అనుగుణంగా నటీనటుల నుండి ప్రతి సన్నివేశానికి పూర్తిస్థాయిలో నటనను రాబట్టుకోవాలని ఆరాటపడుతుంటారు. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'దసరా' మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.. అలాంటి అసంతృప్తినే ఫేస్ చేస్తున్నారట.
చిత్రపరిశ్రమలో ఇప్పుడు మ్యారేజ్ సీజన్ నడుస్తోంది. మోస్ట్ బ్యాచ్ లర్స్ లిస్టులో ఉన్న చాలా మంది సెలబ్రిటీలు వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు పలు ఫిల్మ్ ఇండస్ట్రీలకు చెందిన పలువురు సెలబ్రిటీలు మ్యారేజ్ చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. రణ్‍బీర్ కపూర్-అలియా భట్‌ల పెళ్లి నుంచి నయనతార-విఘ్నేష్ శివన్, నాగశౌర్య, హన్సిక, మంజిమా మోహన్ లాంటి పలువురు స్టార్లు గతేడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది టాలీవుడ్ […]
తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు నేచురల్ స్టార్ నాని. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నాని.. టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు. పక్కింటి అబ్బాయి యాక్టింగ్ తో పరిశ్రమలో నేచురల్ స్టార్ గా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడు నాని. అయితే నాని నుంచి ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నీ ప్రేమకథలు, కుటుంబ కథలే. ప్రస్తుతం ‘దసరా’ అనే పక్కా మాస్ మూవీతో ప్రేక్షకులను […]
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తుండటంతో టాలీవుడ్ హీరోలంతా ఒక్కొక్కరుగా అదేబాట పడుతున్నారు. డార్లింగ్ ప్రభాస్ నుండి ఎన్టీఆర్, రామ్ చరణ్, రానా, విజయ్ దేవరకొండ.. ఇలా కొంతమంది ఆల్రెడీ పాన్ ఇండియా స్థాయిలో తమ సత్తా ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడిదే బాటలో నేచురల్ స్టార్ నాని చేరిపోయాడు. ‘దసరా’ అనే మాస్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్న నాని.. టోటల్ లుక్ మార్చేసి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేశాడు. ఇప్పటికే నాని లుక్ తో దసరా […]