బెంగళూరు జట్టుకి, అభిమానులకి ఇది కాస్త ఊరటనిచ్చే విషయమే. వరుసగా మిడిల్ ఆర్డర్ విఫలమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ జట్టులోకి సీనియర్ ప్లేయర్ కేదార్ జాదవ్ చేరబోతున్నాడు. మరి అనుభవం ఏ మాత్రం కలిసొస్తుందో చూడాలి.
చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోని రిటైర్మెంట్ మీద ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయి. అయితే దీనిపై ఒక టీమిండియా స్టార్ బ్యాటర్ స్పందించాడు. ధోనీకి వయసు పెరుగుతోందంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
టీమిండియా స్టార్ క్రికెటర్ తండ్రి సడన్ గా కనిపించకుండాపోయాడు. ఈ విషయం.. సదరు క్రికెటర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెలిసింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే అలా జరిగిందని మరో పోస్ట్ పెట్టాడు. ఇంతకీ ఏంటి సంగతి?
టీమిండియా వెటరన్ క్రికెటర్ కేదార్ జాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రంజీ సీజన్ 2022-23లో మహారాష్ట్ర-అస్సాం మధ్య జరుతున్న మ్యాచ్‌లో జాదవ్ ఏకంగా డబుల్ సెంచరీ సాధించాడు. 283 బంతుల్లో 21 ఫోర్లు, 12 సిక్సులతో 283 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. మంగళవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మహారాష్ట్ర తొలుత ఫీల్డింగ్ ఎంచుకుని.. అస్సాంను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలి ఇన్నింగ్స్‌లో అస్సాం 274 పరుగులకు ఆలౌట్ అయింది. మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 9 […]
టీమిండియా స్టార్ క్రికెటర్ కేదార్ జాదవ్ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించి.. సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నాడు. తెల్లని లాల్చీపైజామాలో తిరుమలకు వచ్చిన జాదవ్‌తో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. చాలా మంది అతనితో సెల్ఫీలు దిగారు. జాదవ్ కూడా ఎవరీ కాదనకుండా వారితో ఫొటోలు దిగాడు. ఇక ఐపీఎల్‌లో ఢిల్లీ, ఆర్సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్‌తో టీమిండియాకు ఆడిన జాదవ్.. తన పవర్ హిట్టింగ్‌తో అతి తక్కువ టైమ్‌లోనే మంచి ప్లేయర్‌గా ఎదిగాడు. కానీ.. […]