ప్రస్తుతం అందరిదీ ఉరుకుల పరుగుల జీవితం. సొంతవాళ్ల గురించే ఆలోచించే తీరక ఉండటం లేదు. సాధారణ ప్రజల పరిస్థితే ఇలా ఉంటే.. మరి రాజకీయ నాయకుల సంగతి ఏంటి? ఒక కేంద్రమంత్రి ఎంత బిజీగా ఉంటారు? ఆయన కుటుంబానికి ఎంత సమయం కేటాయిస్తారు? ఇలాంటి ప్రశ్నలు చాలానే ఉండచ్చు. లీడర్ గా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అందరికీ సుపరిచితులే. మరి.. ఒక భర్తగా, తండ్రిగా అయన ఎలా ఉంటారు అనే విషయాలు చాలా మందికి తెలీదు. అలాంటి […]
కిషన్ రెడ్డి.. స్టేట్ నుంచి సెంట్రల్ దాకా బాగా వినిపిస్తూ ఉండే పేరు. ఒక సాధారణ కార్యకర్త నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎదిగారు. ఎంపీగా గెలిచిన మొదటిసారే కేంద్రమంత్రి కూడా అయ్యారు. ఇప్పుడు 3 శాఖల బాధ్యతలను నిర్వర్తిస్తూ ఎంతో బిజీగా ఉంటున్నారు. రాజకీయ నాయకుడిగా కిషన్ రెడ్డి గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నిబద్ధత, సేవాగుణం, సమస్యల పట్ల స్పందించే తీరు అందరికీ తెలుసు. కానీ, సాధారణ వ్యక్తిగా ఆయన ఇష్టాలేంటి? […]