ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయి అన్న సామెత గుర్తుంది కదా.. మనిషి డబ్బు ఉంటే లోకం ఒకలా చూస్తుందే.. అదే డబ్బు కోల్పోతే మరోలా చూస్తుంది.
టెలివిజన్ రంగంలో ఎంటర్‌టైన్ మెంట్ తోపాటు విజ్ఞానాన్ని అందించిన షో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ . 2000 సంవత్సరం నుంచి ఆ షోకి వ్యాఖ్యాతగా కొనసాగుతూ ప్రేక్షకులను అలరించారు అమితాబ్ బచ్చన్.
స్టార్ నటీనటులు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మొదటికే మోసం వచ్చేస్తుంది. సినిమాలు, యాడ్స్ చేసేటప్పుడు కాస్తంత కేర్ ఫుల్ గానూ ఉండాలి. ఎందుకంటే సదరు యాక్టర్స్ అనుమతి లేకపోయినా సరే కొన్నిసార్లు వాళ్ల ఫొటోలు, వీడియోల్ని కొందరు ఉపయోగించేస్తుటారు. స్టార్స్ చేశారు కదా అని సినీ అభిమానులు కూడా కొన్నిసార్లు మోసపోతుంటారు. ఇప్పుడు కూడా అలాంటిదే జరిగింది. దీంతో స్టార్ హీరో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సీరియస్ అయ్యారు. ఏకంగా కోర్టు […]
బుర్రిపాలెం బుల్లోడు.. ఆంధ్ర జేమ్స్‌బాండ్ సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు. గుండెపోటుతో సోమవారం ఆస్పత్రిలో చేరిన కృష్ణ.. మంగళవారం ఉదయం నాలుగు గంటల సమయంలో కన్ను మూశారు. వెండితెరపై సుమారు 340కి పైగా చిత్రాల్లో నటించారు. ఇక సినీ పరిశ్రమలో కృష్ణ చేసినన్ని ప్రయోగాలు మరే హీరో చేయలేదు. సినీ ప్రస్థానంలో ఆయన కథానాయకుడిగా మాత్రమే కాక.. నిర్మాతగా.. పద్మాలయ స్టూడియోకి అధినేతగా కూడా వ్యవహరించారు. ఇక టాలీవుడ్‌లో అత్యధిక మల్టీస్టారర్ చిత్రాలు చేసిన ఘనత […]
జాతీయ స్థాయిలో సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న దిగ్గజ నటుడు అమితాబచ్చన్. వెండితెరపై ఆయన కనిపిస్తే చాలు ఫ్యాన్స్ కి పూనకాలే.. అలాంటి స్టార్ ఇమేజ్ ఉన్న అమితాబ్ గత కొంత కాలంగా బుల్లితెరపై పలు షోలకు హూస్త్ గా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఆయన హూస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగ కరోడ్ పతి’ దేశంలోనే బిగ్గెస్ట్ షో గా నిలిచింది. మంగళవారం అమితాబ్ తన 80వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా […]
రియాలిటీ గేమ్ షోలలో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. హిందీలో కౌన్ బనేగా కరోడ్ పతిగా నిర్వహించే ఈ షో.. తెలుగులో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే పేరుతో నిర్వహించబడుతుంది. ప్రస్తుతం హిందీలో కౌన్ బనేగా కరోడ్ పతి 14వ సీజన్ జరుగుతోంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోకి దేశవ్యాప్తంగా కోట్లమంది అభిమానులు ఉన్నారు. ఎందుకంటే.. ఇలాంటి షోల ద్వారా ప్రేక్షకుల జనరల్ నాలెడ్జ్ పెరగడమే […]
ఉన్నట్లుండి మీ ఫోన్ రింగవ్వుతుంది. ఫోన్ లిఫ్ట్ చేయగానే.. అవతలి వైపు నుండి.. స్వీట్ వాయిస్ తో హాయ్ అంకుల్ అంటూ అమ్మాయి మత్తుగా మాట్లాడుతుంది. అమ్మాయి కదా అని కాసేపు టైం పాస్ చేద్దాం అని చూశారా! మీరు పప్పులో కాలేసినట్లే. అంతా మాట్లాడాక అమ్మాయి చివరగా చెప్పేది ఇదే! అంకుల్ మీకు లాటరి తగిలింది.. ఆ డబ్బులు మీకు రావాలంటే.. మీరు కొంచెం అమౌంట్ ముందే చెల్లించాలి. ఓ కొంచెమేగా అంకుల్ సరే అంటాడు. […]
తెలుగులో కూడా “మీలో ఎవరు కోటీశ్వరుడు” అనే పేరుతో కార్యక్రమంలో ప్రసారమవుతున్న సంగతి మనందరికి తెలిసిందే.ఈ ప్రోగ్రామ్ కి గత మూడు సీజన్లు కింగ్ అక్కినేని నాగార్జున .. ఒక సీజన్ మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యాతగా నిర్వహించారు. ప్రస్తుతం ఇదే కార్యక్రమాన్ని ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే పేరుతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం పలు భాషల్లో కూడా వివిధ పేర్లతో నిర్వహిస్తున్నారు. వీటన్నిటికి మూలం ‘కౌన్ బనేగా కరోడ్ పతి’. కౌన్ […]
దీపికా పడుకోణె.. గత కొన్నేళ్లుగా బాలీవుడ్ ని ఏలుతున్న స్టార్ హీరోయిన్. ఇప్పటికీ దీపికా చేతిలో మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మరి.. అలాంటి స్టార్ హీరోయిన్ ఆత్మహత్యాయత్నం చేయడం ఏమిటి? అసలు ఏమైంది అని టెన్షన్ పడుతున్నారా? దీపికా ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచించిన మాట నిజమే. అయితే.. అది ఇప్పుడు కాదు 2014లో. ఇప్పుడు ఈ విషయాన్ని స్వయంగా ఆమే బయట పెట్టింది. దీపికా పదుకొణె తాజాగా ‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’ టీవీ షోకి గెస్ట్ గా వచ్చింది. […]