సాధారణంగా పెళ్లి వేడుకలో చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. అది ఎక్కడైనా సరే చాలా సర్వసాధారణం. మగపెళ్లి వారికి మర్యాదలు సరిగా చేయలేదనో, భోజనాలు సరిగా వడ్డించలేదనో, కట్నం డబ్బులు చెప్పిన టైంకి ఇవ్వలేదనో.. ఇలా పలు కారణాలతో గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇక అంగరంగ వైభవంగా జరిగే హీరో లేదా హీరోయిన్ పెళ్లిలో ఇలాంటివి జరగడం దాదాపు అసాధ్యం. ఈ మధ్య కాలంలో జరుగుతున్న పెళ్లిళ్లు అన్ని కూడా డెస్టినేషన్ వెడ్డింగులే. అంటే చాలా తక్కువ […]
బాలీవుడ్ భామ కత్రినా కైఫ్, హీరో విక్కీ కౌశల్ ఒకటి కాబోతున్న విషయం అందరికి తెలిసిందే. ఇక ఈనెల 9న ఈ జంట పెళ్లి జరగనుందని వినికిడి. వీరి వివాహానికి అంత సిద్దమవుతున్నట్లు సమాచారం. రాజస్థాన్ లోని సవాయి మాధోపూర్ లోని సిక్స్ సెన్స్ పోర్ట్ బర్వారా ఇందుకు వేదిక అయింది. కుటుంబ సభ్యులు మరియు అతి కొద్ది మంది సన్నిహితులు, బాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో వీరి పెళ్లి నిరాడంబరంగా జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కత్రినా, విక్కీ […]