మనుషులు ఎలా బతకాలో ఆశలు, కోరికలు పెట్టుకుంటారో.. అలాగే ఎలా చనిపోవాలి అనే దానిపై కూడా కలలు కంటూ ఉంటారు. దైవ చింతన కలిగిన భక్తులు తమకు ప్రశాంతమైన మరణం సంభవించాలని కోరుకుంటూ ఉంటారు. మంచానపడి నానా ఇబ్బందులు పడకుండా నిద్రలోనే కన్నుమాయాలని వేడుకుంటారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తి అలాంటి కోరికలు కోరుకున్నాడో లేదో తెలియదు గానీ, అలాంటి మరణానికి గురయ్యాడు. అయితే నిద్రలో కాదు.. బాబా సన్నిధిలో ఆయనికి మెక్కుతూ ప్రాణాలు వదిలాడు. స్వామివారి […]