ఈ మధ్య కాలంలో సెల్‌ఫోన్ ఓ నిత్యావసర వస్తువు అయిపోయింది. సెల్‌ఫోన్ వాడనిదే ప్రాణాలు నిలవవు అన్నట్లు మనుషులు తయారవుతున్నారు. సెల్‌ఫోన్ ఎక్కడైనా పోగొట్టుకుపోయినా.. ఎవరైనా దాన్ని దొంగిలించినా దాని యజమానులు గిలగిల్లాడిపోవటం పరిపాటి. ఇది సామాన్యులనుంచి, పెద్ద పెద్ద సెలెబ్రిటీల వరకు ఎవరికైనా వర్తిస్తుంది. తాజాగా, ప్రముఖ నటి కస్తూరి శంకర్ తన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నారు. చెన్నై మెట్రోలో ప్రయాణిస్తున్న ఆమె తన ఫోన్‌ను మిస్ చేసుకున్నారు. ఫోన్ పోయిందని గుర్తించిన ఆమె ట్విటర్ […]
సీరియల్స్ అనగానే చాలా మందిలో ఓ రకమైన చిన్నచూపు ఉంటుంది. సాగదీస్తారని.. పది నిమిషాల మ్యాటర్‌ని గంట పాటు చూపిస్తారని.. ఓవర్ యాక్షన్, ఆడవాళ్ల పెత్తనం, కుళ్లు, కుతంత్రాలు వంటి అవలక్షాణాలను చూపడం.. కొన్ని విషయాల్లో మరీ అతి చేయడం వంటివి చేస్తారనే భావన సమాజంలో బలంగా నాటుకుపోయింది. అయితే ఎవరు ఎన్ననుకున్నా.. ప్రస్తుతం బుల్లితెర మీద సీరియల్స్‌దే హవా. వాటి దెబ్బకు మంచి సినిమాలు, షోలను కూడా ఆ టైమ్‌లో ప్రసారం చేయాలంటే భయపడతారు. ఇక […]
నయనతార-విఘ్నేష్ శివన్ దంపతులు తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. వివాహం అయిన నాలుగు నెలలకే వీరు కవలలకు తల్లిదండ్రులు అయ్యారు. కవల మగబిడ్డలకు తల్లిదండ్రులం అయ్యాం అంటూ విఘ్నేష్ శివన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వార్త తెలిసిన వెంటనే అందరూ షాకయ్యారు. అయితే సరోగసీ ద్వారా నయన్-విఘ్నేష్ దంపతులు తల్లిదండ్రులు అయ్యారని భావిస్తోన్నారు. ఆంగ్ల మీడియా కూడా సరోగసీ ద్వారానే నయనతార తల్లి అయినట్లు వార్తలు వెల్లడిస్తోంది. ఏది ఏమైనా తల్లిదండ్రులయిన […]
ఒకప్పుడు హీరోయిన్‌గా మెరిసిన కస్తూరి శంకర్ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అనేక సినిమాలు, సీరియల్స్‌లో నటించి మెప్పించారు. సీరియల్స్‌లోనే కాకుండా తమిళంలో బిగ్‌బాస్, తెలుగులో క్యాష్ వంటి షోస్‌లో పార్టిసిపేట్ చేశారు. పరంపర అనే వెబ్ సిరీస్‌లో కూడా ఆమె నటించారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫోటోషూట్‌కి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తుంటారు. ఇప్పటికీ తాను హీరోయిన్‌నే అంటూ.. అప్పుడప్పుడూ ఆమె బోల్డ్ ఫోటోలని కూడా షేర్ చేస్తుంటారు. ఇక కస్తూరిగా ఇండస్ట్రీకి […]
కస్తూరి శంకర్.. ఒక మోడల్ గా, నటిగా తనని తాను నిరూపించుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ ఇండస్ట్రీల్లో చాలా సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో లీడ్ రోల్ లో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో సినిమాల పరంగా సంపాదించుకున్నా ప్రేక్షకాదరణ కంటే.. గృహలక్ష్మి సీరియల్ తోనే తనకు ఆదరణ లభిస్తున్నట్లు కస్తూరి సైతం అభిప్రాయపడ్డారు. ఒక నటిగానే కాకుండా సోషల్ యాక్టివిస్టుగా కూడా కస్తూరి శంకర్ పని చేస్తుంటారు. […]
సూపర్ స్టార్ మహేశ్ కు తమిళ్, మలయాళం, కన్నడలోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. మహేశ్ సినిమాలు దక్షిణాదిలో డబ్ అయి సూపర్ హిట్ అందుకున్నాయి. మహేశ్ బాబు ‘బర్త్ డే’ సందర్భంగా ‘కస్తూరీ శంకర్’ ట్వీట్ వేశారు. కస్తూరి ‘గృహలక్ష్మీ’ సిరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. అయితే వివాదాలకు కేరాఫ్‌గా మారిన కస్తూరీ శంకర్ మహేశ్ బాబుకు బర్త్ డే విషెస్ తెలిపిన ట్వీట్‌తో నెట్టింట్లో […]