ఇటీవల తరచుగా ఏదో ఓ ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంటుంది. షార్ట్ సర్యూట్, రసాయనాల పేలుడు, ఎండల వేడి వంటి ఇతర కారణాలతో ఈ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రెండు క్రితం హైదరాబాద్ లోని ఓ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగి ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
షాపింగ్ మాల్, ఎలక్ట్రిక్ షోరూం, ఆసుపత్రిలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. షాపింగ్ మాల్ రాత్రి నుంచి తగలబడుతూనే ఉండగా.. ఎలక్ట్రిక్ షోరూంలో వాహనాలు కాలి బూడిదయ్యాయి. ఆసుపత్రి కిటికీల్లోంచి రోగులు తప్పించుకునే ప్రయత్నం చేశారు.
వారిద్దరు పన్నెండేళ్లుగా ప్రేమించుకున్నారు. పోలీసుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్ లో కొత్త కాపురం కూడా పెట్టారు. కానీ ఏడాది తిరిగే సరికి 12 ఏళ్ల ప్రేమ.. ఏడాది పెళ్లి బంధంలో వివాదాలు చోటుచేసుకున్నాయి. కట్ చేస్తే.. భర్త ఇంటి ముందు న్యాయపోరాటానికి దిగింది ఆ మహిళ. కాశీబుగ్గ మున్సిపాలిటీ రెల్లి వీధిలో ఓ యువతి ఆదివారం అత్తవారి ఇంటి ముందు న్యాయ పోరాటానికి దిగింది. అసలు ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.. బాధితురాలు తెలిపిన వివరాల […]