సీనీ ఇండస్ట్రీలో కొన్ని చిత్రాలు వివాదాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి రిలీజ్ అయినప్పటి నుంచి ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా నిటిచిన చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’. ఈ చిత్రం పై ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా కలెక్షన్ల పరంగా దూసుకు వెళ్లింది. ఈ మూవీపై సోమవారం ఇంటర్ నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో ఇజ్రాయెల్ కి చెందిన డైరెక్టర్ చేసి వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద దుమారమే చెలరేగాయి. […]
చిత్ర పరిశ్రమలో రోజూ పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అందులో కొన్ని చిత్రాలు మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటాయి. అలా గుర్తింపు తెచ్చుకున్న సినిమాలు సాధారణంగానే విదేశీ సినీ ఫెస్టివల్స్ లో ప్రదర్శితం అవుతుంటాయి. ఈ నేపథ్యంలోనే 53వ ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) ఉత్సవాలు గోవాలో జరుగుతున్నాయి. ఈ ఫెస్టివల్ లో ముగింపు రోజైన సోమవారంప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన 15 చిత్రాలను ప్రదర్శించారు. అయింతే అందులో 14 చిత్రాలు […]
దగ్గుబాటి రానా – సాయి పల్లవి కాంబినేషన్‌లో రూపొందిన తాజాచిత్రం ‘విరాట పర్వం’. ఎన్నో సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు జూన్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు సమర్పణలో ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు వేణు ఉడుగుల దర్శకత్వం వహించారు. నక్సల్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న చిత్రం కావడం.. అందునా సాయి పల్లవి, రానా వంటి సూపర్ కాంబినేషన్ ఉండటంతో.. సినిమాపై భారీ అంచనాలు […]
స్టార్ హీరోయిన్ సాయిపల్లవి, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాను వేణు ఊడుగుల తెరకెక్కించారు. సుధాకర్ చెరుకూరి, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా.. జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 1990ల్లో నక్సలిజం నేపథ్యంతో రూపొందించిన ఈ ప్యూర్ లవ్ అండ్ డ్రామా.. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్ తో ప్రేక్షకులలో అంచనాలు పెంచేసింది. ముఖ్యంగా సాయిపల్లవి, రానా సినిమాలోని క్యారెక్టర్స్ లో జీవించినట్లుగా అర్థమవుతుంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది […]
సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ అంటారు. ఏ విషయం అయినా నిర్మొహమాటంగా మాట్లాడటం అందరికీ తెలిసిందే. సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులపై తనదైన స్టైల్లో ట్వీట్స్ చేస్తుంటారు. తాజాగా రాంగోపాల్ వర్మ ప్రముఖ బాలీవుడ్ దర్శకులు వివేక్ రంజన్ అగ్నిహోత్రి పై తనదైన స్టైల్లో ప్రశసంలు కురిపించారు. వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో ‘ది కశ్మీర్ ఫైల్స్’ రిలీజ్ అయి విమర్శకుల ప్రశంసలను అందుకుంటోంది. ఇది […]