దేశ వ్యాప్తంగా ప్రధాని మోదీ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీకి వీరాభిమాని అయిన కాశీ విశ్వనాథుని అజ్ఞాత భక్తుడు ఒకరు, ఇటీవల 100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆయన తల్లి హీరాబెన్ బరువుతో సమానమైన 61 కేజీల బంగారాన్ని విరాళంగా అందించాడు. అతని పేరుని బయటికి చెప్పకుండా అజ్ఞాతంగా ఉండేందుకు ఇష్టపడుతున్నాడు. ఈ సందర్భంగా వారణాసి డివిజనల్ కమిషనర్, దీపక్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఆలయానికి 61 కిలోల బంగారం వచ్చిందని, […]
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాశీ విశ్వనాథ్ మందిరం ఆలయ సిబ్బందికి ఇచ్చిన కానుక చూసి వారంతా సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బై పోతున్నారు. కాశీ విశ్వేశ్వరుడి ఆలయంలో పనిచేస్తున్న వారికి ప్రధాని నరేంద్ర మోడీ జూట్ తో చేసిన పాద రక్షలు సోమవారం పంపించారు. ఆలయ ప్రాంగణంలో లెదర్, రబ్బరు చెప్పులను ధరించడం నిషేధించారు. కాశీ విశ్వనాథ్ ధామ్‌లో పనిచేసే వారిలో చాలా మంది చెప్పులు లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారని తెలుసుకున్న ప్రధాని వారి కోసం 100 […]