హిందువులకు కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది. హరిహరులకు పీత్రపాత్రమైన ఈ కార్తీక మాసంలో.. నిత్య దీపారాధన చేస్తారు. ఇక కార్తీక పౌర్ణమి రోజు విశిష్ట పూజలు నిర్వహిస్తారు. ఆయా దేవుళ్లకు సంబంధించిన మాలధారణ కూడా ఈ మాసంలోనే తీసుకుంటారు. కార్తీక మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ప్రభోదిని ఏకాదశికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దీన్నే దేవదత్తుని ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు ఉపవాసం ఉంటారు. ఇక ఈ రోజున ఎవరూ కూడా మధ్యాహ్నం నిద్ర […]
భారత దేశంలో ఎన్నో సాంప్రదాయలు హిందువులు తూ.చ. తప్పకుండా పాటిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం కార్తీక మాసం ప్రారంభం అయ్యింది.. ఈ మాసం హిందువులకు ఎంతో ప్రత్యేకం. పురాణాల కథనం ప్రకారం ఈ మాసంలో ఎన్నో అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెబుతుంటారు. కార్తిక మాసం అంటే శివకేశవులను ఏకం చేస్తూ పూజలతో సందడి చేస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే కార్తిక మాసం సందడి మొదలైంది. ముఖ్యంగా కార్తీక మాసంలో ఎక్కువగా వనభోజనాలకు వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. కార్తీక మాసంలో […]