కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న రాజ్ కుమార్ తనయుడు పునీత్ రాజ్ కుమార్ బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేశాడు. చిన్నప్పటి నుంచి ఎంతో అద్భుతమైన నటన ప్రదర్శిస్తూ ఎన్నో అవార్డులు కైవసం చేసుకున్నాడు. హీరోగా మారిన తర్వాత వరుస విజయాలతో కన్నడ ఇండస్ట్రీలో తనదైన మార్క్ తెచ్చుకున్నాడు. అభిమానులు ముద్దుగా పవర్ స్టార్, అప్పు అని పిలిచేవారు. గత ఏడాది ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. కన్నడ ఇండస్ట్రీలో రాజ్ కుమార్ తన నటనతోనే […]
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం నుండి కన్నడ సమాజం ఇంకా కోలుకోలేదనే చెప్పాలి. పునీత్ రాజ్ కుమార్ కేవలం రీల్ హీరోగా మాత్రమే కాదు, సమాజంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలలకు సాయం చేయడంతో పాటు, మొత్తం 1800 పిల్లలకు సొంత ఖర్చుతో చదువు చెప్పిస్తూ వచ్చారు. నిజానికి పునీత్ కన్నుమూసే వరకు ఈ విషయం చాలా మందికి తెలియదు కూడా. పునీత్ ఇన్ని మంచి కార్యక్రమాలు […]