తమ కష్టాలను తీర్చే కొడుకులు ఉన్నారని సంబరపడ్డారు తల్లిదండ్రులు. ఇద్దరు అన్నాదమ్మలు రామ లక్ష్మణుల్లా, ఒకరి మాటంటే మరొకరు గౌరవిస్తూ, ఎంతో అభిమానంగా ఉంటున్నారు . అలాంటిది ఏ కన్నుకుట్టిందో తెలియదు కానీ.. ఒక నెలలో రోజుల వ్యవధిలో ఇద్దరూ తిరిగి రాని లోకాలకు మరలిపోయారు
మాతృత్వం అందమైన వరం. ప్రతి ఒక్క మహిళ ఈ అనుభూతిని ఆస్వాదించాలని అనుకుంటుంది. అమ్మ అని పిలిపించుకోవాలని మనస్సు పరితపిస్తూ ఉంటుంది. తల్లి స్థానంలో పిల్లల ముద్దు ముచ్చట్లు, కేరింతలు, ఆలనా పాలనా చూడాలని ఆశిస్తూ ఉంటుంది.
పదిలంగా ఉండాల్సిన చిట్టి గుండె గట్టిగా కొట్టుకుని మనుషుల ప్రాణాలను బలిగొంటుంది. సామాన్యుడు నుండి సెలబ్రిటీల వరకు దీని బారిన పడిన వారే. కరోనా, దాని అనంతర పరిస్థితులు తర్వాత గుండె మరింత బలహీన పడుతోంది.
విధి ఆడిన వింత నాటకంలో ఎప్పుడు ఎలా బలి అవుతారో చెప్పలేం. ఊహించని విధంగా జీవితాలతో ఆటలాడేసుకుంటుంది. పొరపాటో, గ్రహపాటో తెలియక సతమతమౌతుంటారు బాధితులు. దెబ్బ మీద దెబ్బకొడుతూ వెక్కిరిస్తుంటుంది
కస్టమర్లను ఆకట్టుకునేందుకు తొలి రోజే లేక వారం రోజుల పాటు తక్కువకు తమ సరుకును అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు వ్యాపారస్థులు. దీని కోసం ఆఫర్స్ అందిస్తున్నామంటూ ముందుగా ప్రచారం చేస్తారు కూడా. ఇక బిర్యానీ తక్కువకు ఇస్తారంటే.. ఇక ఆగుతారా.
చిన్నప్పుడు తప్పిపోవడం వల్ల ఓ ఊహాకు వచ్చే నాటికి తల్లిదండ్రుల ఆనవాళ్లు గుర్తు ఉండవు. దీంతో వీరిని అప్పగించేందుకు అధికారులు సైతం చేతులెత్తేస్తుంటారు. వీరిని పెంచి పెద్ద చేసిన అనాథ శరణాలయాలు, ఇతర ఆశ్రమాలు కూడా.. తమ దృష్టికి వస్తేనే ఇటువంటి కేసులను పరిష్కరిస్తాయి. కానీ ఇప్పుడు..
తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ తృటిలో పెను ప్రమాదం తప్పింది. చెర్లబూట్కూరులో పర్యటించిన మంత్రి.. వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. అనంతరం అభివృద్ధి పనులకు శంకు స్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా వేదికపై మాట్లాడేందుకు వెళ్లగా ప్రమాదం జరిగింది.
ప్రభుత్వం నుండి అందాల్సిన పథకాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటారు లబ్దిదారులు. అన్ని తనిఖీలు అయ్యి చేతికి అందుతున్న సమయంలో ఉన్నతాధికారుల జాప్యం వారికి తలనొప్పులు తెచ్చి పెడుతుంది. అదే వృద్ధ దంపతుల విషయంలో జరిగింది. దీంతో వారేంచేశారంటే..?
తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త దర్శకులు వస్తున్నారు. తొలి చిత్రంతోనే హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్ అందిస్తున్నారు. దీంతో వీరితో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు సైతం ముందుకు వస్తున్నారు. నాని హీరోగా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదేల తెరకెక్కించిన చిత్రం దసరా. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఈ సినిమా సక్సెస్ మీట్ ను కరీం నగర్ లో నిర్వహించారు.
ఇటీవల కాలంలో చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సెల్ ఫోన్ కొనివ్వలేదని, అమ్మ తిట్టిందని, నాన్న కొట్టాడని క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అటువంటి ఘటనే కరీం నగర్ లో చోటుచేసుకుంది.