సాధారణంగా ప్రేమలో పడ్డాక సెలబ్రిటీలు కూడా కొన్నిసార్లు చుట్టూ ఎవరైనా ఉన్నారా లేదా అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే.. అంతలా ప్రేమలో మునిగితేలుతుంటారు. అయితే.. ప్రేమ అనేది యూనివర్సల్ ఎమోషన్ కాబట్టి ఎవరికైనా ఒకటే. కానీ.. ప్రేమలో ఉన్నాం కదా.. అని ఎక్కడ పడితే అక్కడ రొమాన్స్ లోకి దిగితే మాత్రం సోషల్ మీడియాలో ట్రోల్స్ తప్పవనే చెప్పాలి. నార్మల్ ఆడియెన్స్ ప్రేమలో పడితేనే వారు ముద్దాడుకోవడానికి చాటుగా ఉండే ప్లేస్ చూసుకుంటారు. ఈ క్రమంలో […]