దేశ వ్యాప్తంగా ప్యాసింజర్ ట్రైన్స్ ను, గూడ్స్ ట్రైన్స్ ను నడుపుతూ ఇండియన్ రైల్వై రవాణా వ్యవస్థలో కీలక పాత్ర వహిస్తున్నాది. నిత్యం వేలాది మంది ప్రయాణికులతో రైల్లు ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. అయితే అప్పుడప్పుడు చోటు చేసుకునే రైలు ప్రమాదాలు ప్రయాణీకుల్లో ఆందోళనకు గురిచేస్తుంది. రైలు పట్టాలు తప్పడం, అగ్ని ప్రమాదాలకు గురికావడం వంటి ప్రమాదాలు అక్కడక్కడ చోటుచేసుకుంటున్నాయి. అయితే తాజాగా అలప్పుజా-కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ అగ్నిప్రమాదానికి గురయ్యింది.
వారం రోజుల క్రితమే ఆ ఇంట్లో వివాహం జరిగింది. ఏం జరిగిందో తెలియదు కానీ.. ఆ ఇంట్లో ఒకేసారి ఐదుగురు మృతి చెందారు. ఈ వార్త రాష్ట్రాన్ని వణికిస్తోంది. ఆ వివరాలు..
కదులుతున్న ఎక్స్ ప్రెస్ రైలులో ఒక మహిళ మీద పెట్రోల్ పోసి నిప్పటించాడో దుండగుడు. అనంతరం రైలులోంచి దూకి పారిపోయాడు. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు రైలు లోంచి దూకేశారు. దీంతో ప్రమాదం తప్పింది. అయితే నిప్పు అంటుకోవడంతో మహిళ సహా చిన్నారి, మరో వ్యక్తి మరణించారు.
భార్య నిండు గర్భిణి. పురిటి నొప్పులు వస్తున్నాయని కారులో ఎక్కించుకుని హాస్పిటల్ కు బయలుదేరాడు భర్త. ఇంకాసేపట్లో హాస్పిటల్ కి చేరుకుంటే.. ప్రసవం జరిగి పండంటి బిడ్డ తమ ఇంట్లో అడుగుపెడుతుందన్న ఆనందం మరొక వైపు. భర్త కారు నడుపుతున్నాడు. భార్య ముందు కూర్చుంది. వెనుక కుటుంబ సభ్యులు కూర్చున్నారు. కానీ మార్గం మధ్యలోనే ఊహించని ఘటన ఎదురైంది. ప్రసవం కోసం హాస్పిటల్ కి తీసుకెళ్తుండగా.. కారులోంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో భార్యాభర్తలిద్దరూ కాలి బూడిదయ్యారు. […]
ప్రేమ పేరుతో జరుగుతున్న దారుణాలకు హద్దు, అదుపు లేకుండా పోతోంది. కొంతమంది కిరాతకులు ప్రేమంటే ఏంటో కూడా తెలియకుండా సైకోల్లాగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా, ఓ యువకుడు తనకు బ్రేకప్ చెప్పిందన్న పగతో ప్రియురాలిని దారుణంగా చంపేశాడు. ఆమె బెడ్‌రూమ్‌లోనే ఆమెను పొట్టన పెట్టుకున్నాడు. ఈ సంఘటన కేరళలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కేరళ, కన్నూర్ జిల్లాలోని పనూర్‌కు చెందిన విష్ణుప్రియ మనతేరి ప్రాంతానికి చెందిన శ్యామజిత్ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ వ్యవహారం కొంత […]
Viral Video: ఈ మధ్య కాలంలో పెంపుడు కుక్కలు మనుషులపై దాడి చేస్తున్న ఘటనలు ఎక్కువయ్యాయి. మొన్నీ మధ్య ఓ పెంపుడు కుక్క లిఫ్టులో బాలుడ్ని కరిచింది. మరో కుక్క లిఫ్టునుంచి బయటకు వచ్చిన ఓ డెలివరీ బాయ్‌ని కరిచింది. ఈ రెండు సంఘటనలే కాదు.. చాలా సంఘటనలు ఈ మధ్య కాలంలో చోటుచేసుకున్నాయి. పెంపుడే కుక్కలు దారుణంగా ప్రవర్తిస్తున్నాయి అనుకుంటే.. కొన్ని వీధి కుక్కలు వాటి కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నాయి. గుంపులుగా మనషుల్ని వేటాడుతున్నాయి. పరిగెత్తించి […]