స్కూల్ లో పిల్లలకు చదువు చెప్పాల్సిన కొందరు గురువులే దారి తప్పి అడుగుల వేస్తున్నారు. అందమైన బాలికలపై కొందరు కీచక టీచర్ లు అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడులకు దిగుతున్నారు. ఇలాంటి దారుణాలు దేశంలో రోజుకొక చోట వెలుగు చూస్తున్నాయి. అయితే ఇలాంటివి మరువముందు ఉత్తర్ ప్రదేశ్ లో మరో దారుణం బయటకు వచ్చింది. స్కూల్ లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వస్తున్న ఓ కీచక టీచర్ 8వ తరగతి బాలికకు లవ్ లెటర్ రాశాడు. ఇదే ఘటన […]