గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ లు వరుసగా కన్నుమూస్తున్నారు. ప్రముఖ కన్నడ టీవి నటి చేతనా రాజ్ కన్నుమూసింది. ఆమె మృతికి కారణం కాస్మోటిక్ సర్జరీ అంటున్నారు. ఈ మద్య పలువురు నటీ, నటులు కాస్మోటిక్ సర్జరీ చేయించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చేతనా రాజ్ కాస్మోటిక్ సర్జరీ చేయించుకోవడం.. అది కాస్త వికటించడంతో ఆమె మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. వివరాల్లోకి వెళితే.. కన్నడ ఇండస్ట్రీలో చేతనా రాజ్ […]