అత్యాచార కేసులో ఓ నటుడు అరెస్టుకావడంతో సినిమా ఇండస్ట్రీలో తీవ్ర కలకలంరేపింది. ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి, బెదిరింపులకు దిగుతున్న నటుడిని పోలీసులు అరెస్టు చేశారు.
చిత్ర పరిశ్రమలో షూటింగ్స్‌తో కళకళలాడుతోంది. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు చిన్న హీరోల నుండి పెద్ద హీరోల వరకు సినిమాలన్నీ సెట్స్ మీదే ఉన్నాయి. కానీ ఈ సమయంలో ఊహించని ప్రమాదాలు, సంఘటనలు ఉపద్రవంలా వస్తున్నాయి
ఇటీవల కాలంలో హార్ట్ స్ట్రోక్ కారణంగా చనిపోయిన సినీ ప్రముఖులు అనేక మంది ఉన్నారు. అయితే అందులోనూ యంగ్ టాలెండ్ ప్రాణాలు కోల్పోవడం సినీ పరిశ్రమను దిగ్ర్భాంతికి గురి చేసింది. కన్నడ పవర్ స్టార్, తెలుగు నటుడు తారకరత్న దీని బాధితులే. తాజాగా మరొక నటుడు కన్నుమూశారు.
ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఏడాది క్రితమే వివాహం అయ్యింది. కానీ తనను నమ్మి వచ్చిన భార్యను ఒంటరిని చేసి వెళ్లిపోయారు. ఆత్మహత్యకు కారణం ఏంటంటే?
కొంత మంది తమ స్వలబ్ధి కోసం దేశంలోని మతాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అటువంటి వారిలో కన్నడ నటుడు చేతన్ అహింసా ఒకరు. గత కొన్ని రోజులుగా ఓ మతాన్ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా తిరుపతి వెంకన్న స్వామి దేవాలయాన్ని ఉద్దేశించి కూడా అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. అయితే అతడికి కేంద్రం షాక్ నిచ్చింది.
తెలుగు సినీ పరిశ్రమ కేవలం ఇక్కడ నటులనే కాకుండా.. ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్లకు ఆఫర్లు ఇచ్చి ప్రోత్సహించింది. కేవలం హీరో హీరోయిన్లకే కాకుండా.. ఇతర ఇండస్ట్రీలో పేరు గాంచిన కమెడియన్లు, విలన్లకు అవకాశాలు ఇచ్చింది. అటువంటి వారిలో ఒకరే ఈ నటుడు. ఇటీవల ఆయనను సమన్ టీవీ పలకరించింది.
మొన్నా మధ్య అయ్యప్ప స్వామిపై భైరి నరేష్ అభ్యంతరకర కామెంట్స్ చేసి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బెయిలు మీద బయటకు వచ్చాడు. తాజాగా మరో వ్యక్తి హిందుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. నటుడు అయినటువంటి ఆ వ్యక్తి హిందూమతంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి హిందువుల ఆగ్రహానికి గురయ్యాడు.
సెలబ్రిటీలు అన్నాక కెమెరా ముందు ఏ విషయాన్నైనా ఎంత జాగ్రత్తగా మాట్లాడితే అంత మంచిది. ముఖ్యంగా వేరే హీరోల గురించిఎం, వారి అభిమానుల గురించి మనోభావాలు దెబ్బ తినకుండా మాట్లాడితే ఇంకా మంచిది. సరే ఎలాగో వినేవారు ఉన్నారు కదా అని నోరుజారితే.. ఆ తర్వాత ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వేరేలా ఉంటాయి. రీసెంట్ గా కన్నడ స్టార్ హీరో దర్శన్ విషయంలో ఇదే జరిగింది. హీరో దర్శన్ ఏ విషయమైనా నిర్మొహమాటంగా కెమెరా ముందే మాట్లాడేస్తుంటాడు. తన […]
ఈ మద్య చిన్న సినిమాల హవా నడుస్తుంది.. కంటెంట్ బాగుంటే ఎలాంటి చిత్రాలైనా ప్రేక్షకులు ఆదరిస్తారని పలు చిత్రాలు నిరూపించాయి. ఈ క్రమంలో కన్నడ మూవీ ‘కాంతార’ ప్రస్తుతం అన్ని భాషల్లో రిలీజ్ అయి కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీలో కన్నడ హీరో రిషబ్ షెట్టి స్వియ దర్శకత్వంలో నటించిన ‘కాంతారా’ 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ చిత్రంలో గిరిజన ప్రజల సంస్కృతికి చెందిన భూతకోల గురించి అద్భుతంగా చిత్రీకరించారు. ఈ చిత్రంలోని […]
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన క్రీడల్లో క్రికెట్ ముందువరుసలో ఉంది. ఇక ఇండియాలో క్రికెట్ ను ఓ మతంలా చూస్తారని ప్రేత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుంచి ఆటగాళ్లు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించారు, వహిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు క్రికెట్ లో లేవనెత్తని ప్రశ్నను లేవనెత్తాడు కన్నడ నటుడు చేతన్ కుమార్ అహింస. ఇండియన్ క్రికెట్ లో రిజర్వేషన్లు తీసుకురావాలని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటి వరకు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన వారందరు అగ్రకులాలకు […]